• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: కరీనా అందాల...

ఫోటో స్టొరీ: కరీనా అందాల మోత

By - Tupaki Desk
Update: 2018-10-28 08:59 GMT
కరీనా కపూర్ ఖాన్ పేరు తెలియని బాలీవుడ్ ప్రేమికులు ఉండరు కదా. అప్పట్లో టాప్ లీగ్ హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్స్ లో నటించిన కరీనా పెళ్ళి అయిన తర్వాత.. కొడుకు తైమూర్ పుట్టిన తర్వాత ఓ రెండేళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ ఫుల్ స్లిమ్ గా మారి 'వీరె ది వెడ్డింగ్' బాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చింది.  సినిమాలతో పాటుగా ఫ్యాషన్ ఈవెంట్స్ లో పాల్గొని కుర్రభామలకు గట్టి పోటీనిస్తోంది.

తాజాగా వోగ్ మ్యాగజైన్ వారు నిర్వహించిన వోగ్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ ఫంక్షన్ కు హాజరయింది.  ప్రముఖ డిజైనర్ నయీం ఖాన్ డిజైన్ చేసిన స్పెషల్ గౌన్లో తళుక్కున మెరిసింది.  మెరిసే తళుకుబెళుకుల లాంగ్ గౌన్లో కరీనా ఒలికించిన స్టైల్.. ధారపోసిన క్లీవేజ్ అందాలకు నిర్వాహకులు ముగ్ధులై  కరీనాకు వోగ్ స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను ఇచ్చారు.

కరీనా లుక్స్.. స్టైల్ చూస్తుంటే ముప్పైల్లో ఉన్న బ్యూటీ అని ఎవ్వరూ అనుకోరు..  చిన్న బాబు ఉన్నాడంటే కూడా ఎవరూ నమ్మరు.  20 ఏళ్ళ కుర్రభామలకు గట్టి పోటీ ఇస్తోంది ఈ సీనియర్ బ్యూటీ.  ఈ లెక్కన త్వరలో మళ్ళీ బాలీవుడ్ సినిమాల్లో కూడా జోరు చూపిస్తుందేమో.
Tags:    
  • Kareena Kapoor 
  • Vogue Women Of The Year 

Similar News

సీత పాత్రను శ్రీనిధి వదులుకుందా.. అసలు నిజం వేరే!

2026-11-03 04:19 GMT

రాధికా ఆప్టే కామెంట్స్.. సినిమా ఒప్పుకునే ముందు తెలియదా?

2026-11-03 04:18 GMT

Bigg Boss Telugu 10: రోహిత్ రీ-ఎంట్రీపై పెరుగుతున్న ఊహాగానాలు!

2026-11-03 04:12 GMT

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

Copyright @2026

Powered by Blink CMS