• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య మూవీలో కన్నడ...

బాలయ్య మూవీలో కన్నడ స్టార్..?

By - Tupaki Desk
Update: 2020-12-28 08:30 GMT
బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం బీబీ-3. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
బోయపాటి-బాలయ్య హ్యాట్రిక్ మూవీ కావడంతో ఇటు ఫ్యాన్స్ తోపాటు, అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి బీబీ3 మీద.

ఈ సినిమా ప్రస్తుతం శరవేంగా కొనసాగుతోంది. కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్. వీటి సీక్వెన్స్ కోసం పిడుగురాళ్లలో ఓ లోకేషన్ చూసి ఫైనల్ చేశారట. పూర్తిగా పలుకురాళ్ళతో నిండిన ఓ గుట్టకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన లొకేషన్స్ లో బాలయ్య యాక్షన్ సీన్ కండక్ట్ చేయబోతున్నారని సమాచారం.

అయితే.. లెటేస్ట్ ఈ చిత్రానికి సంబంధించి ఓ గాసిప్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఓ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బాలయ్య మూవీలో పునీత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని సమాచారం. పునీత్ సినిమా ఇంటర్వెల్ లో వస్తారని కూడా ప్రచారంలో ఉంది. అయితే.. ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

కాగా.. ఇక ఈ సినిమా ఫుల్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ గానూ ఉంటుందని ఇప్పటికే బోయపాటి ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. మరొక ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తుండగా.. ప్రధాన ప్రతినాయకుడు ఎవరనేది ఇంకా బయటపెట్టలేదు టీమ్. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.
Tags:    
  • Balayya 
  • Boyapati 
  • Legend 
  • Simha 
  • BB3 
  • Bala Krishna 
  • BB3 Teaser 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS