• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమీర్ ఖాన్ విడాకులపై...

అమీర్ ఖాన్ విడాకులపై పేలిన ‘కంగన’ బాంబ్

By - Tupaki Desk
Update: 2021-07-06 06:42 GMT
రోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ నో లేక ఎఫైర్ ల గోలనో ఏమో కానీ బిల్ గేట్స్ నుంచి అమీర్ ఖాన్ దాకా తమ అనోన్య సంసారాలను కాలదన్నుకొని విడాకులు తీసేసుకుంటున్నారు. సంవత్సరంన్నర కాలంగా ఇంట్లోనే కరోనా ఎఫెక్ట్ తో ఉన్న ఆలుమగల మధ్య ఈ పొరపొచ్చాలు కామన్ గా కనిపిస్తున్నాయి. అందుకే దిగ్గజాలు వంటి వారు కూడా తమ భార్యలతో విడిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది..

బిల్ గేట్స్ తన భార్యతో విడిపోయిన షాక్ నుంచి కోలుకోకముందే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావుతో విడిపోతున్నట్లు ప్రకటించడం సంచలనమైంది.  15 ఏళ్లు ఎంతో అనోన్యంగా కాపురం చేసిన ఈ జంట అకస్మాత్తుగా ఎందుకు విడిపోయారనేది హాట్ టాపిక్ గా మారింది. అమీర్ ఖాన్ పై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో నటితో ఎఫైర్ వల్లే అమీర్ ఖాన్ తన భార్యకు విడాకులు ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అమీర్ ఖాన్-కిరణ్ రావు మాత్రం తాము ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నామని.. ఒకరికి ఒకరం కలిసి ఉంటామని చెబుతూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.

ఈ విడాకుల వ్యవహారంపై తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ స్పందించారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పంజాబ్ లోని చాలా కుటుంబాలు ఒకకొడుకును హిందువుగా.. మరొక కొడుకును సిక్కుగా పెంచేవాళ్లు. అయితే ఈ ఆచారాన్ని హిందువులు, ముస్లింలు, సిక్కులు ఎవరూ పెద్దగా చూడలేదు. కానీ అమీర్ ఖాన్ సర్ రెండోసారి విడాకులు తీసుకున్నప్పటికీ ఆయన పిల్లలు మాత్రం ఎందుకు ముస్లింగా గుర్తించబడుతారనేది ఒక ఇంటర్ ఫెయిత్ వివాహంలో చూసి నేను ఆశ్చర్యపోయాను. స్త్రీ ఎందుకు హిందువుగా కొనసాగకూడదు.. మారుతున్న కాలంతో మనం మార్చాలి. ’ అని మతాలను తీసుకొచ్చి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక కుటుంబంలో ఇతర మతస్థులు జీవించినట్టే.. ముస్లింలు ఎందుకు జీవించరు? ముస్లింలను వివాహం చేసుకోవడానికి మరొకరు ఎందుకు మతం మార్చుకోవాలి? అంటూ కంగన ప్రశ్నించారు.

అమీర్ ఖాన్ కు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య రీనాదత్తాకు విడాకులు ఇచ్చి 2005లో ‘లగాన్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కిరణ్ రావును అమీర్ ఖాన్ పెళ్లాడాడు. ఆ తర్వాత వీరికి అజాద్ అనే కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఈమెతోనూ విడిపోయాడు. మళ్లీ పెళ్లి చేసుకుంటాడా? లేదా ? ఏదైనా ఎఫైర్ ఉందా? అన్నది తేలాల్సి ఉంది.
Tags:    
  • aamir khan 
  • aamir khan movies 
  • aamir khan latest movies 
  • Aamir Khan Divorce 
  • kiran rao 
  • kangana comments 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS