• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో మెగా నందమూరి...

మరో మెగా నందమూరి మల్టీస్టారర్..

By - Tupaki Desk
Update: 2018-03-17 09:58 GMT
మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరో.. నందమూరి కుటుంబం నుంచి ఒక హీరో కలిసి సినిమా చేస్తే.. ఇక థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. వసూళ్ల వరద పారాల్సిందే. ఇప్పటికే రాంచరణ్- ఎన్టీఆర్ కలిసి ఓ మెగా నందమూరి మల్టీస్టారర్ కి బీజం వేశారనే టాక్ ఫుల్లుగానే ఉంది. ఇలాంటిదే మరో ప్రాజెక్టు గురించి కూడా చాలానే వార్తలు వచ్చాయి.

ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్.. సాయి ధరమ్ తేజ్ లు కలిసి ఓ సినిమా చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఇలా కలిసి నటించేందుకు వీరిద్దరూ సంసిద్ధత వ్యక్తం చేసినా.. స్క్రిప్ట్ నచ్చకపోవడంతో అది సాకారం కాలేదు. ఇప్పుడు మరో దర్శకుడు ఈ డ్రీమ్ సాకారం చేయనున్నాడట. ఈ విషయాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. తేజుతో సినిమా చేసేందుకు ఉత్సాహంగానే ఉన్నా స్క్రిప్ట్ సహకరించలేదన్న కళ్యాణ్ రామ్.. ఇప్పుడు మరో మల్టీ స్టారర్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని.. అందులో తాను ఓ హీరో అనే విషయాన్ని చెప్పేశాడు.

పవన్ సాదినేని దర్శకత్వంలో ఓ ప్రాజెక్టుకు నందమూరి కళ్యాణ్ రామ్ ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు హీరోలు నటించనుండగా.. మరో హీరో పాత్రను ఓ క్రేజీ యంగ్ హీరో చేయనున్నాడట. ఆ రోల్ లో ఎవరు నటిస్తారనే అంశాన్ని.. మల్టీస్టారర్ కు దర్శకుడి పేరుపై కానీ కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. ఇది కచ్చితంగా మెగా నందమూరి మల్టీస్టారర్ అనే టాక్ వినిపిస్తోంది.
Tags:    
  • Kalyan ram 
  • Multistarrer Movies 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS