• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తేజు కోసం బాహుబలి...

తేజు కోసం బాహుబలి టెక్నీషియన్

By - Tupaki Desk
Update: 2016-11-28 15:30 GMT
బాహుబలి మూవీ ఇండియాలో చాలామందికే ఇన్ స్పిరేషన్ ఇచ్చేసింది. ఆ సినిమాకి వర్క్ చేసిన వారికి కూడా ఎన్నెన్నో అవకాశాలు తెచ్చి పెట్టేసింది. ఈ మూవీ కోసం చాలామంది ఫారిన్ టెక్నీషియన్స్ కూడా వర్క్ చేశారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో హాలీవుడ్ సినిమాలకు వర్క్ చేసే బల్గేరియన్ స్టంట్ డైరెక్టర్ కలోయాన్ వొడెనిచారోవ్ చేసిన వర్క్ చాలా ముఖ్యం.

ఇప్పుడు కలోయాన్ ని ఓ యాక్షన్ ఎంటర్టెయినర్ కోసం సాయిధరం తేజ్ తీసుకొచ్చాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న విన్నర్ కి.. క్లైమాక్స్ ఎపిసోడ్ ని ఈ బల్గేరియా స్టండ్ మాస్టర్ ఆధ్వర్యంలోనే రూపొందించారు. హార్స్ రేస్ కాన్సెప్ట్ తో వచ్చే ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అవుతుందని.. కలోయాన్ రూపొందించిన స్టంట్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయని తెలుస్తోంది.

'ఇస్తాంబుల్ రేస్ కోర్స్ లో ఈ క్లైమాక్స్ ని పిక్చరైజ్ చేశాం. సాయి ధరం తేజ్- ఠాకూర్ అనూప్ ల సింగ్ ల మధ్య వచ్చే ఈ ఎపిసోడ్ మూవీ హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుంది. ప్రేక్షకులను ఉత్కంఠకు క్రియేట్ చేసే ఈ క్లైమాక్స్ సినిమాకు చాలా కీలకం' అంటున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Kaloian Vodenicharov 
  • Winner Movie 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS