చందమామ అందాలను ఎంత చూసినా తనివి తీరదు
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని తల్లి అయినా కూడా అందాల విందు విషయంలో తగ్గడం లేదు. ఆకట్టుకునే ఫిజిక్ ఈమె సొంతం అంటూ పదే పదే నిరూపితం అవుతూనే ఉంది. ఆకట్టుకునే రూపం తో పాటు కొత్తగా కనిపించడంలో ఈ అమ్మడి తర్వాతే మరెవ్వరైనా అన్నట్లుగా మరోసారి నిరూపితం అయ్యింది.
చందమామ కాజల్ అగర్వాల్ గర్భవతిగా ఉన్న కాస్త బరువు పెరిగిన విషయం తెల్సిందే. ఆమె ఇప్పుడు మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు ఇంకా అందంగా ఉందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ షేర్ చేసే ప్రతి ఫొటో కూడా వైరల్ అవుతూనే ఉంది.
ఆకట్టుకునే రూపంతో కాజల్ అగర్వాల్ తాజాగా షేర్ చేసిన ఫొటోలు చూపు తిప్పుకోనివ్వడం లేదు. చందమామ అందాలను ఎంత చూసినా కూడా తనివి తీరడం లేదు అంటూ అభిమానులు ఈ ఫొటోలకు తెగ లైక్స్ కొట్టడంతో పాటు షేర్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. చందమామ పేరుకు సరిగ్గా సెట్ అయ్యే రూపం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికి వస్తే హీరోయిన్ గా చిన్న బ్రేక్ తీసుకున్న కాజల్ అగర్వాల్ మళ్లీ సినిమాలతో బిజీ అయింది. ఇప్పటికే ఇండియన్ 2 సినిమా లో నటిస్తున్న కాజల్ తాజాగా బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా జాయిన్ అయింది.
మొత్తానికి ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తే పెళ్లి అయి తల్లి అవ్వడం మాత్రమే కాదు.. మరో పదేళ్లు అయినా కూడా కాజల్ కి అవకాశాలు వస్తాయి అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.