• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లీకుల మధ్య నలిగిపోతున్న...

లీకుల మధ్య నలిగిపోతున్న 'ఆర్ఆర్ఆర్'

By - Tupaki Desk
Update: 2020-03-18 07:00 GMT
రాజమౌళి. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర రంగంలో దేశవ్యాప్తంగా తన సినిమాలతో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అందుకే ఈయన రూపొందించే సినిమాలకోసం సినీ అభిమానులంతా కళ్లప్పగించి ఎదురుచూస్తున్నారు. ఆయన తాజాగా జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ లను హీరోలుగా పెట్టి "ఆర్ఆర్ఆర్" సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది దేశ స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథాంశంతో రూపొందిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, రాంచరణ్ కొమరం భీం పాత్రను పోషిస్తున్నారని అందరికి తెలిసిందే.

అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఆటంకాలను ఎదుర్కుంటూ వస్తుంది. గత ఏడాదిన్నరగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంతవరకు పూర్తీ కాలేదని సమాచారం. కేవలం 70శాతం షూటింగ్ ముగించుకొని చిత్రయూనిట్ సెలవులను గడుపుతున్నారట. సెలవులంటే పర్యటనలు, విహారయాత్రలు లాంటివి కాదండోయ్.. కరోనా సెలవులు. అవును మీరు విన్నది నిజమే. కరోనా సెలవులిస్తే ఎవ్వరైనా తీసుకోవాల్సిందే.

ఇక రీసెంట్ గా కరోనా వల్ల బ్రేక్ తీసుకునే ముందు ఎన్టీఆర్ తో గూడ్స్ రైల్ సన్నివేశాలను చిత్రీకరించారట డైరెక్టర్ రాజమౌళి. నిజాం దొరలు అక్రమంగా తరలిస్తున్న యుద్ధ సామాగ్రిని దొంగిలిస్తాడట ఎన్టీఆర్. ఈ సీన్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. రాజమౌళి సినిమా నుండి చిన్న విషయం లీకైతేనే అభిమానులు ఆగలేరు. అలాంటిది ఎన్టీఆర్ తో సీన్ లీక్ అయిందంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే కదా..! చూడాలి మరి జక్కన్న "ఆర్ఆర్ఆర్" సినిమాను ఏ విధంగా చెక్కుతున్నాడో..
Tags:    
  • Jr NTR From RRR Pic Leaked 
  • RRR 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS