• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  25 ఏళ్ల ముద్దుగుమ్మతో 55...

25 ఏళ్ల ముద్దుగుమ్మతో 55 ఏళ్ల స్టార్‌ పెళ్లి

By - Tupaki Desk
Update: 2019-04-26 05:02 GMT
హాలీవుడ్‌ స్టార్‌ జానీ డెప్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక క్రేజ్‌ ఉన్న 'పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌' చిత్రం అయిదు పార్ట్‌ లలో నటించి ప్రపంచ వ్యాప్తంగా విశేష గుర్తింపును దక్కించుకున్నాడు. అద్బుతమైన క్రేజ్‌ ను దక్కించుకోవడమే కాకుండా, తన నటననకు గాను ఆస్కార్‌ అవార్డును సైతం అందుకున్నాడు. సినిమాల్లో స్టార్‌ గా వెలుగు వెలుగుతున్న జానీ డెప్‌ నిజ జీవితంలో మాత్రం వివాదాలు, విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆయన ఇప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు, వారితో విడాకులు కూడా తీసుకున్నాడు. వైవాహిక జీవితంలో జానీ డెప్‌ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటం లేదు.

2017వ సంవత్సరంలో అంబర్‌ హార్ట్‌ నుండి జానీ డెప్‌ విడిపోయాడు. ఇటీవలే అంబర్‌ హార్ట్‌ మీడియాతో మాట్లాడుతూ జానీ డెప్‌ తనను చిత్రవద చేశాడు, డ్రగ్స్‌ కు బానిస అయ్యి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. డ్రగ్స్‌ మానేస్తానని చాలా సార్లు నాకు హామీ ఇచ్చి, ఆ హామీని నిలుపుకోలేక పోయాడు అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. జానీ డెప్‌ మాజీ భార్య అంబర్‌ హార్ట్‌ చేసిన ఆరోపణల కారణంగా సినిమా ఆఫర్లు కోల్పోతున్నాడు. ఇప్పటికే పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌ సిరీస్‌ నుండి ఈయన్ను తొలగించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో జానీ డెప్‌ రష్యన్‌ డాన్సర్‌ అయిన పోలినా ప్రేమలో జానీ డెప్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది.

గత ఏడాది కాలంగా పోలినాతో జానీ డెప్‌ ప్రేమాయణం సాగిస్తున్నాడు. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలను ప్రచురిస్తున్నాయి. అయితే పోలినా వయసు 25 సంవత్సరాలు కాగా, జానీ డెప్‌ వయసు 55 సంవత్సరాలు. ఇద్దరి మద్య 30 ఏళ్ల గ్యాప్‌ ఉన్న కారణంగా వీరిద్దరి సంసార జీవితం ఎంత వరకు సాఫీగా సాగుతుందనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పోలినాతో పెళ్లి విషయంను మాట్లాడేందుకు జానీ డెప్‌ రష్యాకు వెళ్లబోతున్నట్లుగా హాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతుందట. ప్రస్తుతం సినిమా కెరీర్‌ పరంగా, వ్యక్తిగతంగా కూడా జానీ డెప్‌ కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఈ పరిణామాల నుండి పోలినాను పెళ్లి చేసుకున్న తర్వాత అయినా బయట పడేనా చూడాలి.
Tags:    
  • Johnny Depp 
  • Russian Dancer 
  • Amber Heard 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS