• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వావ్.. కపూర్ బ్యూటీ...

వావ్.. కపూర్ బ్యూటీ బికినీ ట్రీట్ అదిరిందిగా..!

By - Tupaki Desk
Update: 2021-04-08 15:44 GMT
'అతిలోక సుందరి' శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అందంలో తన తల్లికి ఏమాత్రం తీసిపోదు. సందర్భాన్ని బట్టి తన బ్యూటీని బయటపెడుతూ కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ భామ.. పొట్టి పొట్టి దుస్తుల్లో హాట్ హాట్ ఫొటోలను అప్లోడ్ చేస్తూ హీట్ పెంచుతూ ఉంటుంది. తాజాగా సముద్ర తీరాన సింగిల్ పీస్ బికినీ ధరించి ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. సూర్యాస్తమయం సమయంలో బ్లూ కలర్ బికినీలో జాన్వీ నవ్వుతూ ఇచ్చిన పోజ్ కి ఆమె ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం జాన్వీ బికినీ అందాలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

కాగా, 'దఢక్' సినిమాతో తెరంగ్రేటం చేసిన జాన్వీ కపూర్.. ఫస్ట్ సినిమాతో ఊహించని ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్ట మొదటి లేడీ పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన 'గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' సినిమాతో మెప్పించింది. ఇటీవల రాజ్ కుమార్ రావ్ తో కలిసి 'రూహి' మూవీతో పలకరించింది. ఒక అమ్మడిని టాలీవుడ్ కి తీసుకురాడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'లైగర్' సినిమాలో ఆమెనే హీరోయిన్ అన్నారు కానీ జోడీ కుదరలేదు. 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సీక్వెల్ చేస్తే జాన్వీతో చేయాలని అశ్వినీ దత్ అంటున్నాడు. కానీ ఇంతవరకు తెలుగులో ఒక్క ప్రాజెక్ట్ కూడా ఓకే కాలేదు. మరి రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ తెలుగు సినిమాలలో కనిపించి అలరిస్తుందేమో చూడాలి.


Tags:    
  • Jhanvi Kapoor 
  • Bikini Photo 
  • Latest Pics 
  • Bollywood actress 

Similar News

O.Mగా టైటిల్ మార్పు.. ధ‌నుష్ ఇవ్వ‌బోతున్న స‌ర్‌ప్రైజ్ అదే!

2026-11-13 16:37 GMT

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

2026-11-13 16:37 GMT

హను రాఘవపూడి డైరెక్షన్ లో నాని ఆ సినిమా చేయాల్సిందా?

2026-11-13 16:30 GMT

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

2026-11-13 14:30 GMT

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

100 అడుగుల క్రేన్ ప్రమాదం నుంచి కాపాడిన అదృశ్య హస్తం!

2026-11-13 12:30 GMT

సృజనాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు!

2026-11-13 11:36 GMT

రాజమౌళి ఆలోచన సరైనదేనా?

2026-11-13 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS