బ్రెజిలియన్ మోడల్ కం నటి బీచ్ బికినీ ట్రీట్
టీసిరీస్ సింగిల్స్ .. కమర్షియల్ ప్రకటనలతో పాపులరైన బ్రెజిలియన్ మోడల్ కం నటి జెనిఫర్ పిక్సినాటో. సల్మాన్ సరసన ఓ ప్రకటనలో అదరగొట్టిన ఈ భామ ఓ మహియా- మ్యూజిక్ వీడియో తో మరింత పాపులరైంది.
జెనిఫర్ పిక్కినాటో ఒక పాపులర్ అంతర్జాతీయ మోడల్. భారత దేశంలో వాణిజ్య ప్రకటనలు.. మ్యూజిక్ వీడియోలు.. వెబ్ సిరీస్ లలో కనిపించింది. బ్రెజిల్ నుండి వచ్చి ఇండియాలో హవా సాగిస్తున్న భామగా పాపులరైంది. అందం ఆకర్షణలో తనదైన ప్రత్యేకతో ఆకట్టుకున్న జెనిఫర్..ప్రస్తుతం బాలీవుడ్ లో కథానాయికగా పెద్ద కెరీర్ ని ఆశిస్తోంది.
మోడల్ గా ఇప్పటికే కెరీర్ పరంగా బిజీ బిజీ. వరుస అసైన్ మెంట్స్ తో పెరుగుతున్న ఒత్తిడికి తగ్గట్టే 2018 లో భారతదేశానికి స్థావరాన్ని మార్చడానికి ముందు ఆమె అనేక దేశాలకు వెళ్లింది ఈ భామ. విద్య బారో గ్రూప్ థియేటర్ కంపెనీ అండ్ స్కూల్- సెసుమార్ (ఫ్యాషన్ డిజైన్) నుంచి ఈ బ్యూటీ పట్టబధ్రురాలైంది.
తనిష్క్- సన్ సిల్క్- మాట్టెల్ టాయ్స్- అమెజాన్ 3 ప్లస్- రిలాక్సో- పార్లే మాంగోబైట్- హోండా- కిట్ కాట్- అముల్ మాకో ప్రకటనల్లో నటించింది. సల్మాన్ ఖాన్ తో రిలాక్సో యాడ్ లో జెనిఫర్ కనిపించడంతో భాయ్ ఫ్యాన్స్ లోనూ ఫాలోయింగ్ పెంచుకుంది.
టీసిరీస్ ఓ మహియా (సిద్ధార్థ్ శర్మతో),.. దిల్ టన్ బ్లాక్ (బాద్షా)... ఆదిత్య నారాయణ్ తో మెయిన్ డూబా రహూన్ మ్యూజిక్ వీడియోలతోనూ పాపులారిటీ పెంచుకుంది. జెన్నిఫర్ తాజాగా విదేశీ బీచ్ లో ఫోటోషూట్ లో పాల్గొన్న వీడియో.. ఫోటోలు వైరల్ గా మారాయి. ఒక తట్ట ఎత్తి నెత్తిన పెట్టింది. అందులో శంఖాన్ని ఉంచింది. ఇక ఆ శంఖంతో రకరకాల భంగిమల్లోనూ ఫోజులిచ్చింది. తట్ట ఎత్తిన తుంటరి! కాన్సెప్ట్ అదిరింది.
5 అడుగులు 7 అంగుళాల ఎత్తు ఉండే ఈ భామ మత్తెక్కించే అందాలతో ఎలా కవ్విస్తుందో ఇదిగో బీచ్ ఫ్రంట్ ఈ అమ్మడి ఫోటోషూట్ చూస్తే అర్థమైపోతుంది.Full View
జెనిఫర్ పిక్కినాటో ఒక పాపులర్ అంతర్జాతీయ మోడల్. భారత దేశంలో వాణిజ్య ప్రకటనలు.. మ్యూజిక్ వీడియోలు.. వెబ్ సిరీస్ లలో కనిపించింది. బ్రెజిల్ నుండి వచ్చి ఇండియాలో హవా సాగిస్తున్న భామగా పాపులరైంది. అందం ఆకర్షణలో తనదైన ప్రత్యేకతో ఆకట్టుకున్న జెనిఫర్..ప్రస్తుతం బాలీవుడ్ లో కథానాయికగా పెద్ద కెరీర్ ని ఆశిస్తోంది.
మోడల్ గా ఇప్పటికే కెరీర్ పరంగా బిజీ బిజీ. వరుస అసైన్ మెంట్స్ తో పెరుగుతున్న ఒత్తిడికి తగ్గట్టే 2018 లో భారతదేశానికి స్థావరాన్ని మార్చడానికి ముందు ఆమె అనేక దేశాలకు వెళ్లింది ఈ భామ. విద్య బారో గ్రూప్ థియేటర్ కంపెనీ అండ్ స్కూల్- సెసుమార్ (ఫ్యాషన్ డిజైన్) నుంచి ఈ బ్యూటీ పట్టబధ్రురాలైంది.
తనిష్క్- సన్ సిల్క్- మాట్టెల్ టాయ్స్- అమెజాన్ 3 ప్లస్- రిలాక్సో- పార్లే మాంగోబైట్- హోండా- కిట్ కాట్- అముల్ మాకో ప్రకటనల్లో నటించింది. సల్మాన్ ఖాన్ తో రిలాక్సో యాడ్ లో జెనిఫర్ కనిపించడంతో భాయ్ ఫ్యాన్స్ లోనూ ఫాలోయింగ్ పెంచుకుంది.
టీసిరీస్ ఓ మహియా (సిద్ధార్థ్ శర్మతో),.. దిల్ టన్ బ్లాక్ (బాద్షా)... ఆదిత్య నారాయణ్ తో మెయిన్ డూబా రహూన్ మ్యూజిక్ వీడియోలతోనూ పాపులారిటీ పెంచుకుంది. జెన్నిఫర్ తాజాగా విదేశీ బీచ్ లో ఫోటోషూట్ లో పాల్గొన్న వీడియో.. ఫోటోలు వైరల్ గా మారాయి. ఒక తట్ట ఎత్తి నెత్తిన పెట్టింది. అందులో శంఖాన్ని ఉంచింది. ఇక ఆ శంఖంతో రకరకాల భంగిమల్లోనూ ఫోజులిచ్చింది. తట్ట ఎత్తిన తుంటరి! కాన్సెప్ట్ అదిరింది.
5 అడుగులు 7 అంగుళాల ఎత్తు ఉండే ఈ భామ మత్తెక్కించే అందాలతో ఎలా కవ్విస్తుందో ఇదిగో బీచ్ ఫ్రంట్ ఈ అమ్మడి ఫోటోషూట్ చూస్తే అర్థమైపోతుంది.