• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాలీవుడ్ తెలంగాణ జైహో.....

టాలీవుడ్ తెలంగాణ జైహో.. అదిరింది

By - Tupaki Desk
Update: 2017-12-21 06:02 GMT
జైహో అంటూ అప్పట్లో ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన సాంగ్ సెన్సేషన్. దేశవ్యాప్తంగా దేశభక్తిని మళ్లీ తట్టిలేపే స్థాయి ఉన్న పాట అది. ఇప్పుడు మళ్లీ అదే లైన్ ను అదే స్థాయిలో ఉపయోగిస్తూ కొత్త పాట వచ్చేసింది. కాకపోతే ఇది సినిమా కోసం కాదు.. ప్రపంచ తెలుగు మహాసభలు సందర్భంగా తెలంగాణ కవుల గొప్పదనం గురించి చాటి చెబుతూ ఓ పాటను రూపొందించారు.

క్రేజీ డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాటలో.. మేకింగ్ స్టాండర్డ్స్ చాలానే ఉన్నాయి. గ్రాండ్ రేంజ్ లోనే ఈ తెలంగాణ కవుల పాట జైహో రూపొందింది. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ ఈ పాటకు సపోర్ట్ చేయగా.. ఇందులో టాలీవుడ్ సెలబ్రిటీలను ఉపయోగించుకున్న తీరు అద్భుతంగా అనాల్సిందే. పెళ్లిచూపులు భామ రీతు వర్మ.. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.. అదే సినిమా హీరో నవీన్ చంద్ర కనిపించి మెప్పించారు. మెగాహీరోలు అయిన వరుణ్ తేజ్.. సాయిధరం తేజ్ లు కూడా తమ వంతుగా కనిపించారు. యంగ్ హీరో రాజ్ తరుణ్.. కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్ తో పాటు.. హెబ్బా పటేల్ కూడా ఈ పాటలో మెరిసింది.

వీరితో పాటు సింగర్స్.. పలువురు ప్రముఖులు కూడా కనిపించిన జైహో పాట విజువల్.. లిరిక్ పరంగా సూపర్బ్ గా ఉంది. గోల్కొండ బ్యాక్ డ్రాప్ కావడంతో.. మేకింగ్ కూడా అధిరిపోయింది. పైగా హరీష్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ రూపొందించడం.. మరింత ఆకర్షణ అని చెప్పవచ్చు.

Full View
Tags:    
  • Jai Hoo Song 
  • Harish Shankar 
  • World Telugu Conference 2017 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS