• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫైటర్ తో రొమాన్స్ కు...

ఫైటర్ తో రొమాన్స్ కు జాన్వి సైసై

By - Tupaki Desk
Update: 2019-12-15 10:02 GMT
యువహీరో విజయ్ దేవరకొండ త్వరలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. 'ఫైటర్' టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది.  ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలనే ఆలోచనలో పూరి జగన్నాధ్ ఉన్నారట.  ఇప్పటికే హిందీ వెర్షన్ ను ప్రెజెంట్ చేసేందుకు బాలీవుడ్ కరణ్ జోహార్ ముందుకు వచ్చారట.

ఇంతే కాదు ఈ సినిమా హీరోయిన్ విషయంలో మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ఒక బాలీవుడ్ హీరోయిన్ ను జోడీగా వెతుకుతున్నారని తెలిసిందే. కరణ్ జోహార్ ఈ సినిమాతో అసోసియేట్ కావడంతో బాలీవుడ్ హీరోయిన్ ఎంపిక సులువయిందట.  ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్విని ఫైనలైజ్ చేశారట.  సినిమాల విషయంలో జాన్వికి కరణ్ జోహార్ ఒక గాడ్ ఫాదర్ లాంటివారు.  ఎంట్రీ సినిమానే కాకుండా జాన్వి కెరీర్ లో ఎంచుకునే సినిమాల బాధ్యత కూడా కరణ్ స్వయంగా చూస్తున్నారు. దీంతో ఈ సినిమాకు జాన్వి సైన్ చేయడంలో ఆయనే కీలకపాత్ర పోషించారట.

అదొక్కటే కాదు.  జాన్వి గతంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'అర్జున్ రెడ్డి' తర్వాత విజయ్ దేవరకొండకు ఫ్యాన్ గా మారిపోయానని  చెప్పింది. అందుకే ఈ సినిమాకు జాన్వి సైన్ చేసి ఉండొచ్చని అంటున్నారు. త్వరలోనే హీరోయిన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందట.
Tags:    
  • Jahnvi Kapoor 
  • Vijay Deverakonda 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

గాయత్రీ మంత్రం పఠించిన మాల్తీ మేరీ.. విదేశాల్లోను భార‌తీయ‌త మ‌న స్టార్ల‌ ప్ర‌త్యేక‌త‌!

2026-11-19 20:58 GMT

రామాయణలో సాయి పల్లవి నటించలేదు!

2026-11-19 20:58 GMT

'ఆకాశంలో ఒక తార' రివ్యూ

2026-11-19 20:32 GMT

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS