• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జబర్దస్త్‌ ట్రెండ్డింగ్‌...

జబర్దస్త్‌ ట్రెండ్డింగ్‌ బ్యూటీ వెండి తెర ఆఫర్లకు నో..!

By - Tupaki Desk
Update: 2022-06-11 02:30 GMT
జబర్దస్త్‌ ఆరంభంలో లేడీ కమెడియన్స్ ఉండేవారు కాదు. లేడీ పాత్రలు కావాల్సి ఉంటే మగవారే అమ్మాయిల గెటప్స్ వేసేవారు. లేడీ గెటప్స్ తో చాలా సంవత్సరాల పాటు నెట్టుకు వచ్చారు. హైపర్‌ ఆది తన స్కిట్స్ ల కోసం మెల్ల మెల్లగా అమ్మాయిలను తీసుకు రావడం మొదలు పెట్టాడు ఇప్పుడు లేడీ కమెడియన్స్ దాదాపు అన్ని టీమ్స్ లో కూడా ఉన్నారు. అందులో ఒక లేడీ కమెడియన్‌ వర్ష.

ఈమెకు కామెడీ పంచ్ లు వేయడం లో పట్టు లేకపోయినా అవతలి వారు వేసే పంచ్ లకు హర్ట్‌ కాకుండా తీసుకోవడం... ఆ పంచ్‌ లకు రియాక్ట్‌ అవ్వడం బాగా తెలుసు. ఇదే సమయంలో అందంగా సన్నగా నాజూకుగా ఉండటంతో ఈమెకు చాలా ఆఫర్లు వస్తున్నాయి. సీరియల్స్ లో నటించిన వర్ష అనూహ్యంగా జబర్దస్త్‌ లో అడుగు పెట్టింది.

జబర్దస్త్‌ లో ఇమాన్యూల్ తో లవ్ ట్రాక్ వల్ల బాగా ఫేమస్ అయ్యింది. ఇమాన్యూల్‌ మరియు వర్ష ల మద్య లవ్‌ ట్రాక్ తో జబర్దస్త్‌ నిర్వాహకులు చాలా ఎపిసోడ్స్ లాగించేశారు. ఇప్పుడు వారిద్దరి మద్య ఏమీ లేదని అందరికి తెల్సిందే. అయినా కూడా ఇప్పటికి కూడా ఇద్దరి జోడికి చాలా మంది అభిమానులు ఉంటారు. వారిద్దరు కలిసి స్కిట్‌ చేసినా.. డాన్స్ చేసినా కూడా ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు.

రోజు రోజుకు ఆధరణ పెరుగుతున్న వర్షను వెండి తెరపై చూపించేందుకు కొందరు ఫిల్మ్‌ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వర్ష వద్దకు చాలా సినిమా ఆఫర్లు వెళ్లాయట. కాని ఆమె మాత్రం ప్రస్తుతం చేస్తున్న జబర్దస్త్‌.. శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు ఇతర షోలతో హ్యాపీగా ఉన్నాను సినిమాలపై ఆసక్తి లేదంటూ తేల్చి చెప్పిందట.

సినిమాల్లో నటించాలని అందరికి ఉంటుంది. జబర్దస్త్‌ నుండి చాలా మంది సినిమాల్లో చేస్తున్నారు. చివరకు అనసూయ మరియు రష్మీ లు కూడా జబర్దస్త్‌ నుండి సినిమాల్లో నటిస్తున్న వారే. కాని వర్షకు మాత్రం సినిమాల్లో నటించే ఆసక్తి లేదట. కారణం అడిగితే చిన్నా చితకా సినిమాల్లో నటించే సమయంలో చాలా ఇబ్బందులు ఉంటాయి.

అన్ని ఇబ్బందులు పడి సినిమా చేసినా అది విడుదల అవుతుందనే నమ్మకం లేదు. అందుకే జబర్దస్త్ షో లతో నేను హ్యాపీగా ఉన్నాను అంటూ సన్నిహితులకు చెబుతుందట. ఆమె అన్నది కూడా పాయింట్‌ కదా అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    
  • jabardasthvarsha 
  • jabardasthactor 
  • varsha 
  • latestphoto 
  • socialmedia 
  • viralphoto 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS