• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జబర్దస్థ్ వినోద్ పెళ్లి...

జబర్దస్థ్ వినోద్ పెళ్లి అందుకే ఆగిందట!

By - Tupaki Desk
Update: 2019-12-26 04:43 GMT
ఓవైపు తప్పు పడుతూనే.. మరోవైపు అమితంగా ఆదరించే కామెడీ షోలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి రేర్ క్రేజ్ ను క్రియేట్ చేసుకోవటంలో జబర్దస్త్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి. జబర్దస్త్ కామెడీ  షోలో ద్వందార్థాలు ఎక్కువగా ఉంటాయి.. అడల్ట్ జోకులు అంతకంతకూ శ్రుతిమించుతాయని చెప్పినప్పటికీ.. ఆ షోకు ఉండే ప్రేక్షకాదరణ అంతా ఇంతా కాదు.

ఈ కారణంతోనే ఈ కార్యక్రమానికి పోలిన విధంగా పలు చానళ్లలో కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్నారని చెప్పాలి. ఇక.. జబర్దస్త్ షో కారణంగా ఎంతోమంది నటులు సెలబ్రిటీలు కావటమే కాదు.. వారికి భారీ గుర్తింపు లభించింది. జబర్దస్త్ షో చూసే వారికి వినోద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అచ్చం అమ్మాయిలా కనిపించటమే కాదు.. తన వాలు చూపులతో కిక్కెక్కించే ఇతగాడు అమ్మాయి వేషంలోనే ఎక్కువగా కనిపిస్తాడని చెప్పాలి. వినోద్ ను అబ్బాయిగా ఇటీవల కాలంలో చూసినోళ్లు చాలా తక్కువనే చెప్పాలి.

ఇటీవల కాలంలో వినోద్ పేరు పలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. పెళ్లి ఫిక్స్ అయి.. ఎంగేజ్ మెంట్ అయ్యాక క్యాన్సిల్ కావటం.. ఇంటి యజమానితో గొడవ.. దాడి జరగటం.. కేసుల వరకూ విషయం వెళ్లటం.. మరోసారి ఆత్మహత్యాయత్నం లాంటి ఘటనలతో తరచూ వార్తల్లో కనిపిస్తుంటాడు.

తాజాగా ఒక వెబ్ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చాడు. తనకు దక్కిన ప్రత్యేక గుర్తింపు జబర్దస్త్ పుణ్యమేనని చెప్పిన అతడు.. తన పెళ్లి గురించి తాజా వివరాల్ని వెల్లడించాడు. తన ఎంగేజ్ మెంట్ అయిపోయిందని తాను మానసికంగా.. శారీరకంగా స్ట్రాంగ్ గా మారిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

తాను పెళ్లాడబోయే అమ్మాయి తమ బంధువేనని.. తనగురించి చిన్నప్పటి నుంచి అన్ని తెలుసు.. చూస్తుంది కాబట్టి ఫ్యూచర్ లోనూ ఎలాంటి సమస్య ఉండదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. అయితే.. తన ఇంటి ఓనర్ తో జరిగిన గొడవ గురించిన వివరాల్ని మాత్రం పెద్దగా బయటపెట్టకపోవటం గమనార్హం.
Tags:    
  • Jabardasth Comedian Vinod 
  • Marriage 
  • TElugu NEws 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS