• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైతూకు ఆ యోగ్యత...

చైతూకు ఆ యోగ్యత వచ్చిందన్న రచయిత

By - Tupaki Desk
Update: 2016-10-13 11:57 GMT
జె.కె.భారవి.. తెలుగు సినిమా రచయితల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పేరు. అన్నమయ్య.. శ్రీరామదాసు లాంటి సినిమాలకు రచన చేసి తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసుకున్నాడీ రచయిత. ప్రస్తుతం అక్కినేని నాగార్జున కొత్త సినిమా ‘ఓం నమో వెంకటేశాయ’కు కూడా ఆయనే రచన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆయన అనుకోకుండా నాగార్జునకు ఒక లేఖ రాశారు. ఆ లేఖ నాగ్ తనయుడు నాగచైతన్య గురించి కావడం విశేషం. చైతూ కొత్త సినిమా ‘ప్రేమమ్’ చూసి ముగ్ధుడైపోయిన భారవి.. ఈ లేఖ రాయడం విశేషం.

‘‘నమస్తే.. నాగార్జున గారూ. ప్రేమ‌మ్ చూశాను. చైతూ అద్భుతంగా న‌టించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అతను చేసిన అన్ని సినిమాల క‌న్నా.. ‘ప్రేమ‌మ్’లో టెర్రిఫిక్ మెచ్యూరిటీ లెవెల్స్ అబ్జర్వ్ చేశాను. ప‌ర్ఫెక్ట్ యాక్టర్ గా ఈ సినిమాతో ఫ్రూవ్ చేసుకున్నాడు. తాత గారి ప‌క్క‌న‌.. మీ ప‌క్క‌న నిల‌బ‌డే యోగ్య‌త‌ను సంపాదించాడు. చేయించుకునేవాడుంటే ఏదైనా చేయ‌గ‌ల‌ను అని చాటిచెప్పాడు. ఏఎన్నార్ లాంటి మ‌హాన‌టుడి వార‌సుడు మీరు. చైతూ మీ వార‌సుడు. ఈ జాబితాలోకి అఖిల్ కూడా చేరాల‌ని ఆశిస్తున్నాను. మీ పుత్రోత్సాహానికి  జ‌య‌హో’’ అంటూ అంటూ ఈ లేఖలో పేర్కొన్నారు భారవి. విజయ దశమి సందర్భంగా భారవి నాగార్జునకు ఈ లేఖ రాశారట. ఆ లేఖను సోషల్ మీడియాలో నాగ్ అభిమానులతో పంచుకున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • J K Bharavi 
  • Nagarjuna 
  • Naga chaitanya 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS