• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రివెంజ్ తీర్చుకుంటా'...

'రివెంజ్ తీర్చుకుంటా' అంటున్న ఐటమ్ హీరోయిన్.. ఎవరిపై??

By - Tupaki Desk
Update: 2021-01-30 14:30 GMT
విదేశీ వయ్యారి నోరా ఫతేహి గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ పాపులర్ ఐటమ్ సాంగ్స్ లో నోరా ఆడిపాడింది. ముఖ్యంగా టెంపర్ మూవీలోని ఇట్టాగే రెచ్చిపోదాం, బాహుబలి మూవీలోని మనోహరి పాటలు నోరాకు మంచి పాపులారిటీ తీసుకొచ్చాయి. ఈ అమ్మడు గత కొన్నేళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది.

బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్, ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేసుకుంటూ ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే నోరా గ్లామర్ పరంగా మాత్రం మిలియన్ల కుర్రకారుకు కలలరాణిగా వెలుగుతోంది. ఇక తాజాగా అమ్మడు ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టి అందరిని షాక్ కి గురిచేసింది. అదికూడా రివెంజ్ తీర్చుకుంటా అంటూ పోస్ట్ పెట్టేసరికి అందరూ అసలు ఏం జరిగింది? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. గతేడాది అక్టోబర్‌లో టి-సిరీస్ భూషణ్ కుమార్ సమర్పించిన మరో మ్యూజిక్ ఆల్బమ్‌లో ఆడిపాడింది. 'చోడ్ దేంగే' అని పేరు పెట్టబడిన ఈ మ్యూజిక్ ఆల్బమ్ కు అరవిందర్ ఖైరా దర్శకత్వం వహించాడు. యోగేష్ దూబే అందించిన లిరిక్స్ కు సచేత్ పరంపర మ్యూజిక్ అందించి పాటను ఆలపించాడు. అయితే చోడ్ దేంగే ఒక హృదయ విదారకమైన పగతో కూడిన పాట. అసలు విషయం ఏంటంటే.. నోరా నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులను ఆటపట్టించింది.

"నేను పశ్చాత్తాపం వద్దు.. నాకు రివెంజ్ బాగా నచ్చిందది. నన్ను నమ్మండి ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటా" అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో సాంగ్ లో నోరాను ఇంతకుముందు చూడని భయంకరమైన ప్రదర్శనతో చూడబోతున్నాం. ఈ వీడియో సాంగ్ కు సంబంధించిన పోస్ట్ నోరా పోస్ట్ చేసింది. కానీ సోషల్ మీడియాలో నోరా పోస్ట్ వేరేలా కన్వే అయింది. అందుకే అందరూ వివిధ రకాలుగా స్పందించారు. మేకర్స్ త్వరలోనే సాంగ్ విడుదల తేదీ ప్రకటిస్తారట. ఇక నోరా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అభిషేక్ దుధయ్య తెరకెక్కించనున్న "భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా" మూవీలో నటిస్తుంది. ఈ సినిమాలో అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షి సిన్హాలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Tags:    
  • Bollywood 
  • Latest News 
  • Tupaki News 
  • Movie News 
  • Latest Updates 
  • Tupaki Updates 
  • Daily Reports 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS