• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బికినీలు ఫెయిల్.. మకాం...

బికినీలు ఫెయిల్.. మకాం మారుస్తోంది

By - Tupaki Desk
Update: 2018-03-05 23:30 GMT
ముంబై భామ ఇషా తల్వార్ తన కెరీర్ ను మలయాళ సినిమాలతో మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇతర భాషల నుంచి ఆఫర్స్ రావడంతో.. అన్ని చోట్లా ప్రయత్నాలు చేసింది. తెలుగులో గుండె జారి గల్లంతయిందే.. మైనే ప్యార్ కియా.. రాజా చెయ్యి వేస్తే చిత్రాలలో కనిపించింది. ఆ తర్వాత రెండేళ్ల క్రితం అనుకోకుండా హిందీ నుంచి పిలుపు వచ్చింది ఈ భామకి.

ట్యూబ్ లైట్ మూవీలో క్యామియో చేసే ఛాన్స్ రావడం.. కాలాకాండిలో వచ్చిన ఆఫర్ తో ముంబైలో పాగా వేసేందుకు బాగానే ట్రై చేసింది ఇషా తల్వార్. బికినీ పోజులతో సోషల్ మీడియాను బాగానే వేడెక్కించింది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా.. బాలీవుడ్ ఈ భామను అసలు పట్టించుకోనే లేదు. బికినీలు కూడా ఫెయిల్ అయ్యాయ్. రెండేళ్ల పాటు తన వంతు చేయాల్సిన ట్రయల్స్ అన్నీ పూర్తయిపోయినాక.. ఇప్పుడు తీరిగ్గా మళ్లీ కేరళకు మకాం మార్చేందుకు ప్రిపేర్ అయిపోయింది ఇషా తల్వార్. మలయాళ సినిమాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నానంటూ.. కవరింగ్ కబుర్లు కూడా చెప్పేస్తోంది.

దక్షిణాది సినిమాలలో నటించి బోలెడంత నేర్చేసుకున్నానని అంటున్న ఇషా తల్వార్.. మలయాళ సినీ పరిశ్రమలో అయితే ట్యాలెంట్ కి బోలెడంత ఇంపార్టెన్స్ ఇస్తారని చెబుతోంది. అందుకే అదే పరిశ్రమపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిందట. నిజానికి వాళ్లు తప్ప మరెవరూ ఈమెను అసలు పట్టించుకోవడమే లేదు.. అదీ అసలు విషయం.
Tags:    
  • Isha Talwar 
  • Kerala 

Similar News

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

Copyright @2026

Powered by Blink CMS