ముంబై బిజినెస్ మేన్ తో స్టార్ హీరోయిన్ పెళ్లికి రెడీ?
హైదరాబాదీ అందం.. స్టార్ హీరోయిన్ దియా మిర్జా ప్రముఖ వ్యాపారవేత్తను పెళ్లాడనున్నారా? అంటే అవుననే సమాచారం. దియా మీర్జా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో దియా కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. దియా మీర్జా - వైభవ్ రేఖీ ఫిబ్రవరి 15 న వివాహం చేసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
వైభవ్ రేఖీ పిరమల్ ఫండ్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు. అతను మొదట యోగా - వెల్నెస్ థెరపిస్ట్ సునైనా రేఖీని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె ఉంది. దియా మీర్జా కూడా ఇంతకుముందు వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. దియా మీర్జా 2014 లో చిత్ర నిర్మాత సాహిల్ సంఘాను వివాహం చేసుకున్నారు వారు 2019 లో విడిపోతున్నట్లు ప్రకటించారు.
11 సంవత్సరాల తరువాత మేము పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని దియా-సాహిల్ జంట అప్పట్లో ప్రకటించారు. మేము స్నేహితులుగా ఉంటామని.. ప్రేమ .. గౌరవంతో ఒకరికొకరు మెలుగుతామని తెలిపారు. మా ప్రయాణాలు మమ్మల్ని వేర్వేరు మార్గాల్లోకి నడిపించగలిగినప్పటికీ మేము ఒకరితో ఒకరు పంచుకునే బంధానికి మేము ఎప్పటికీ కృతజ్ఞులం అని ఎమోషన్ కి గురయ్యారు.
వైభవ్ పాలి హిల్ నివాసం దియా మీర్జాతో ప్రేమాయణానికి కారణమని తెలిసింది. ఈ లాక్ డౌన్ కలిపిన బంధమిది! అన్న టాక్ కూడా వినిపిస్తోంది. దియా.. ఏ ఏడాదిలోనే వైభవ్ రేఖీతో ప్రేమలో పడ్డారట. అయితే ఈ వివాహంపై దియా మిర్జా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.