• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాహోకి నిజంగా అంత సీనుందా...

సాహోకి నిజంగా అంత సీనుందా ?

By - Tupaki Desk
Update: 2019-08-28 05:02 GMT
ఇంకో 48 గంటల్లో సాహో ఫలితం వచ్చేస్తుంది. అభిమానులే కాదు బయ్యర్లు సైతం గుండెల్లో డైనమైట్లు పెట్టుకుని మరీ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతటా ఇది బాహుబలి 2ని దాటుతుందా లేదా అనే దాని మీదే దృష్టి పెడుతున్నారు కానీ నిజంగా ఆ స్థాయి బజ్ సాహోకు ఉందా లేదా అని ఆలోచించడం లేదు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే సౌత్ లో ఇప్పటిదాకా విపరీతమైన బజ్ తో జనంలో ఓ రేంజ్ యాంగ్జైటిని మైంటైన్ చేసి భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్న సినిమాలు రెండే.

బాహుబలి ఒకటి కాగా రెండోది రోబో. 2 పాయింట్ 0 సైతం అంత అటెన్షన్ తీసుకురాలేదు. అందుకే కమర్షియల్  ఫెయిల్యూర్ గా నిలవాల్సి వచ్చింది. కానీ సాహోకు బుకింగ్స్ పరంగా ట్రెండ్ బాగానే ఉంది కానీ హైప్ పరంగా చూస్తే బాహుబలి రోబో స్థాయిలో లేదన్నది వాస్తవం. దీన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఉత్సుకత యువతలో ఫాన్స్ లో ఉంది కానీ మాస్ మరియు ఫామిలీ వర్గాల నుంచి అంత స్పందన లేదు ట్రైలర్ బాగానే రెస్పాన్స్ తెచ్చుకున్నా ఆడియో మాత్రం సంతృప్తపరచలేకపోయిన సాహో ఆ మైనస్ ని కవర్ చేయడానికి ఏకంగా వీడియో సాంగ్స్ ని రిలీజ్ చేయడం గమనించాల్సిన అంశం.

ఇది బాలీవుడ్ స్ట్రాటజీ అయినప్పటికీ తెలుగులో ఇలా చేయడం అరుదు. ఇప్పుడు సాహో మొదటి రోజు ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది అనేది కాసేపు పక్కన పెడితే రిలీజ్ రోజు వచ్చే పబ్లిక్ టాక్ మీడియాలో వచ్చే రివ్యూలు ఇవన్నీ బాహుబలి రోబోల తరహాలో అవుట్ అండ్ అవుట్ ఎక్స్ ట్రాడినరి అని వస్తే తప్ప ఒకే మొమెంటం కొనసాగదు. ఈ రిస్క్ సాహోకి ఖచ్చితంగా అది. మరి హైప్ విషయంలో వాటి కన్నా వెనుకబడ్డ  సాహో ఏ రకంగా అంచనాలు నిలబెట్టుకుంటుందో వేచి చూడాలి.


Tags:    
  • Saaho 
  • Saaho Collections 
  • Latest News 
  • Prabhas 

Similar News

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

రాధిక ఆప్టే వివాదంలో చిక్కుకున్న కీర్తి సురేష్.. ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్!

2026-11-19 08:04 GMT

టార్గెట్ రీచ్ అయితే న‌య‌న్ రిటైర్మెంట్ ఇచ్చేస్తుందా?

2026-11-19 07:58 GMT

బీనా త్రిపాఠి గతం వెనుక విషాద ప్రేమకథ!

2026-11-19 07:56 GMT

తమన్నా టాలెంట్ కి ఆడియన్స్ ఫిదా.. భలే కలిసొస్తోందే?

2026-11-19 07:55 GMT

Copyright @2026

Powered by Blink CMS