• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ సూపర్ స్టార్ మూవీస్...

ఈ సూపర్ స్టార్ మూవీస్ వాయిదా పడ్డట్లేనా..??

By - Tupaki Desk
Update: 2021-04-09 02:30 GMT
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం విడుదలకు సిద్ధమైన సినిమాల గురించి టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే ఇదివరకే సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే విడుదలపై సోషల్ మీడియాపరంగా క్లారిటీ ఇచ్చాడు. నిజానికి గతేడాది విడుదల అవ్వాల్సిన రాధే సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇదివరకు చెప్పినట్లుగా రాధే మూవీ థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ హక్కులను జీ గ్రూప్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ 'రాధే ది మోస్ట్ వాంటెడ్ భాయ్' సినిమా గురించి ఆ మధ్యలో సినిమా ఖచ్చితంగా థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుందని స్వయంగా ఒక నోట్ రూపంలో క్లారిటీ ఇచ్చాడు సల్లు భాయ్. "క్షమించండి, థియేట్రికల్ రిలీజ్ విషయం పై క్లారిటీ ఇవ్వడానికి చాలా సమయం పట్టింది. కరోనా లాంటి కష్టకాలంలో సినిమా రిలీజ్ అనేది చాలా కష్టం. కానీ ఏ సినిమా లేక థియేటర్స్ యాజమాన్యం, ఎగ్జిబిటర్లు ఫేస్ చేస్తున్న ఆర్థిక సమస్యలను చూసాను. ఖచ్చితంగా మా రాధే సినిమా 2021 ఈద్ ఫెస్టివల్ కు రిలీజ్ చేస్తామని చెప్పాడు.

దేశవ్యాప్తంగా సల్మాన్ ఫ్యాన్స్ అంతా ఖుషీ అయిపోయారు. కానీ ముంబైలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ లక్షల జనాభాను ఆసుపత్రి  పాలుచేస్తోంది. అందుకే సినిమా థియేటర్స్ ఏప్రిల్ 30వరకు మూసివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మరి మే నెలలో ఈద్ ఫెస్టివల్ ఉంది. అప్పటికల్లా థియేటర్స్ తెరచుకుంటాయానే గ్యారంటీ లేదు. ఎందుకంటే థియేటర్స్ ఓపెన్ అవ్వాలంటే కరోనా నటించాలి. అందుకు ఎంత సమయం పడుతుందో తెలియదు. అందుకని సల్మాన్ తాజాగా మరో బాంబు పేల్చాడు. అదేంటంటే.. ఈ ఈద్ రోజున సినిమా రిలీజ్ సాధ్యం కాకపోతే వచ్చేఏడాదికి వాయిదా వేద్దాం అన్నట్లుగా మాట్లాడడం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. అలాగే ఇప్పుడు సల్మాన్.. కత్రినాతో కలిసి 'టైగర్-3' సినిమా చేస్తున్నాడు. కానీ ప్రస్తుతం కత్రినా కరోనా బారినపడింది. మరి ఈ లెక్కన ఇప్పట్లో సల్మాన్ సినిమాలు రావడం గగనమే అనిపిస్తుంది. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో!
Tags:    
  • Radhe 
  • Salman Khan 
  • Bollywood 
  • Telugu News 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS