• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ధనుశ్ జోడీగా 'ఉప్పెన'...

ధనుశ్ జోడీగా 'ఉప్పెన' పిల్లనా? 'శ్రీకారం' బ్యూటీనా?

By - Tupaki Desk
Update: 2021-04-11 13:30 GMT
టాలీవుడ్లో ధనుశ్ కి మంచి క్రేజ్ ఉంది. ఇంతకుముందు తాను చేసిన సినిమాకి .. ఇప్పుడు తాను చేయనున్న సినిమాకి మధ్య తేడా ఏమిటి? ఎంత?. కొత్తగా ప్రేక్షకులకు చూపించేదేమిటి? దానిని వాళ్లు ఎంతవరకూ రిసీవ్ చేసుకుంటారు? ఇలా ఒక పద్ధతిగా .. గోడకట్టినట్టుగా ధనుశ్ తన సినిమాలను ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. అందుకే ఆయన నుంచి విభిన్నమైన సినిమాలు వస్తూ ఉంటాయి. విజయాలను అందుకుంటూ ఉంటాయి. ఆయన తాజా చిత్రంగా థియేటర్లలో దిగిపోయిన 'కర్ణన్' .. రికార్డుస్థాయిలో దూసుకుపోతోంది.

ఈ సినిమా తరువాత ధనుశ్ అభిమానుల ముందుకు వెళ్లడానికి రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇక ధనుశ్ తదుపరి ప్రాజెక్టును సెట్ చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. ఇంతవరకూ తాను టచ్ చేయని పాయింట్ తో ఆయన ఒక కథను ఎంచుకున్నాడని చెబుతున్నారు. బాలాజీ మోహన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు సమాచారం. గతంలో ఈ ఇద్దరూ కలిసి సినిమాలు చేశారు .. మరోసారి ఈ కాంబినేషన్ సెట్ కానుందన్న మాట.  

అయితే అసలు విషయమేమిటంటే ఈ సినిమాలో కథనాయికగా కృతి శెట్టినిగానీ, ప్రియాంక అరుళ్ మోహన్ ను గాని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఈ మధ్య కాలంలో కథానాయికలుగా పరిచయమైన వాళ్లలో నటనపరంగా .. గ్లామర్ పరంగా ఈ ఇద్దరూ మంచి మార్కులు కొట్టేశారు. ప్రియాంక అరుళ్ మోహన్ ఆల్రెడీ తమిళంలో శివకార్తికేయన్ .. సూర్య సినిమాల్లో అవకాశాలు పట్టేసింది. కుందనపు బొమ్మలాంటి కృతి శెట్టి అందాలు, తెలుగు తెరకే పరిమితమయ్యాయి. అందువలన ధనుశ్ తొలి ప్రాధాన్యతను కృతి శెట్టికి ఇవ్వొచ్చని అనుకుంటున్నారు. ధనుశ్ జోడీగా కోలీవుడ్ కి పరిచయం అంటే కృతి శెట్టి కాదంటుందా ఏంటి?
Tags:    
  • Dhanush 
  • Asuran Movie 
  • Dhanush Movie Updates 
  • Dhanush Latest Movies 
  • Latest Movie Updates 
  • Dhanush 
  • Kollywood Updates 

Similar News

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS