• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇంట్రెస్టింగ్ గా సాయి...

ఇంట్రెస్టింగ్ గా సాయి తేజ్ 'రిపబ్లిక్' ఫస్ట్ లుక్..!

By - Tupaki Desk
Update: 2021-03-25 04:54 GMT
సుప్రీమ్ హీరో సాయి తేజ్‌ - 'ప్రస్థానం' ఫేమ్ దేవ కట్టా కాంబినేషన్ లో ''రిపబ్లిక్'' అనే పొలిటికల్ డ్రామా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై జె.భగవాన్ - జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన టైటిల్ మరియు మోషన్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'రిపబ్లిక్' ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

"గవర్నెన్స్ ఉందని మనమంతా భ్రమలో జీవిస్తున్నాం.. కాని మనం ఇంకా దానిని కనుగొనలేదు'' అంటూ వచ్చిన 'రిపబ్లిక్' ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. సాయి తేజ్ లుక్ స్కెచ్ తరహాలో డిజైన్ చేయబడి.. కళ్ళద్దాలలో అతని పర్స్పెక్టివ్ తెలియజేసేలా ఈ పోస్టర్ ఉంది. ఇందులో సాయి తేజ్ అభి అనే ఐఏఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. శాసన కార్య నిర్వాహక మరియు న్యాయవ్యవస్థ కలసి సక్రమంగా పని చేయడమే అసలైన రిపబ్లిక్ అంటూ సినిమాలో ఏదో స్ట్రాంగ్ పాయింట్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జగపతిబాబు - రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాడు.
Tags:    
  • republic firstlook 
  • Sai tej 
  • sai tej republic firstlook 

Similar News

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS