• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రొమాంటిక్ నెంబర్ తో...

రొమాంటిక్ నెంబర్ తో ఆకట్టుకుంటున్న 'అల్లుడు అదుర్స్'

By - Tupaki Desk
Update: 2021-01-08 15:31 GMT
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా అల్లుడు అదుర్స్. ఇదివరకే వీరి కాంబినేషన్ లో అల్లుడుశీను, జయజానకి నాయక ఆడియో ఆల్బమ్స్ మంచి సక్సెస్ అందుకున్నాయి. డిఎస్పి సంగీతం అంటేనే యువతకు బాగా కనెక్ట్ అయిపోతుంది. ఇక హ్యాట్రిక్ మూవీ అంటే ప్రేక్షకులలో అంచనాలు ఎలా ఉంటాయో తెలిసిందే. ఇప్పుడు అదే అంచనాల మధ్య విడుదల కాబోతుంది అల్లుడు అదుర్స్. ఇటీవల ఈ సినిమా నుండి 'హోలా చికా.. హోలా చికా.." అంటూ సాగే ఓ జోష్ ఫుల్ ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేసింది అల్లుడు అదుర్స్ చిత్రబృందం. ఇప్పటికే బెల్లంకొండ ఫ్యాన్స్ లో మోషన్ పోస్టర్, సాంగ్ న్యూ లుక్ తో అంచనాలు పెంచిన మేకర్స్.. తాజాగా రెండో సాంగ్ 'పడిపోయా.. పడిపోయా..' పాటతో ఆకట్టుకున్నారనే చెప్పాలి. లవర్ బాయ్ క్యారెక్టర్ లో శీను, క్యూట్ అమ్మాయిగా అను ఇమ్మానుయేల్ కొత్తగా కనిపిస్తున్నారు.

ఈ దేవిశ్రీ మార్క్ రొమాంటిక్ నెంబర్ లలో ఈ పడిపోయా కూడా చేరుతుంది. హీరోయిన్ని చూసి హీరో  లవ్ లో పడిపోయా అంటూ హీరో రొమాంటిక్ గా పాడుతున్నట్లు కనిపిస్తుంది. క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్ తో అను పాటకు అందం తీసుకొచ్చింది. ఇక పాట రచయిత భాస్కర భట్ల అందించిన లిరిక్స్ చాలా రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్తాయి. యూత్ కి కావాల్సిన విషయాలన్నీ జోడించి పాటకు ఈజీగా కనెక్ట్ అయ్యేలా చేసాడు. ఇక బాలీవుడ్ సింగర్ జావెద్ అలీ గాత్రం మంచి ఫీల్ అందిస్తుంది. ఇప్పటికే జావెద్ పాడిన 'నీ కన్ను నీలి సముద్రం' సాంగ్ మర్చిపోక ముందే మరో మెలోడీతో ఆకర్షిస్తున్నాడు. మొత్తానికి అల్లుడు అదుర్స్ నుండి విడుదలైన సెకండ్ సాంగ్ అదుర్స్ అనే చెప్పాలి. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ తో పాటు నభా నటేష్ కూడా నటించింది. చూడాలి మరి అల్లుడు అదుర్స్ ఎలా ఆకట్టుకుంటాడో..!!
 

Full View
Tags:    
  • Alludu Adhurs 
  • Bellamkonda Sai Srinivas 
  • Tollywood 
  • Latest News 
  • Movie News 
  • Tupaki Updates 

Similar News

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

రాధిక ఆప్టే వివాదంలో చిక్కుకున్న కీర్తి సురేష్.. ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్!

2026-11-19 08:04 GMT

టార్గెట్ రీచ్ అయితే న‌య‌న్ రిటైర్మెంట్ ఇచ్చేస్తుందా?

2026-11-19 07:58 GMT

బీనా త్రిపాఠి గతం వెనుక విషాద ప్రేమకథ!

2026-11-19 07:56 GMT

తమన్నా టాలెంట్ కి ఆడియన్స్ ఫిదా.. భలే కలిసొస్తోందే?

2026-11-19 07:55 GMT

Copyright @2026

Powered by Blink CMS