• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రోడ్ జ‌ర్నీ కాన్సెప్ట్‌...

రోడ్ జ‌ర్నీ కాన్సెప్ట్‌ తో వస్తున్న 'ఇదే మా కథ' ఫస్ట్ లుక్..!

By - Tupaki Desk
Update: 2020-11-19 09:30 GMT
యువ హీరో సుమంత్ అశ్విన్‌ - శ్రీ‌కాంత్‌ - భూమిక - తాన్యా హోప్ ప్రధాన పాత్రలతో రోడ్ జ‌ర్నీ కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతున్న చిత్రం "ఇదే మా కథ". ఈ చిత్రానికి గురుప‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై జి.మ‌హేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో శ్రీకాంత్ - సుమంత్ అశ్విన్ - భూమిక - తన్యా హోప్ రైడర్స్ గెటప్ లో బైక్ మీద రైడింగ్ కి వెళ్తున్నట్లు కనిపిస్తున్నారు.

కాగా, 'ఇదే మా కథ' సినిమా కథంతా రోడ్‌ మార్గం నేపథ్యంలోనే సాగనుందని తెలుస్తోంది. కరోనా లాక్ డౌన్ కి ముందే ల‌డ‌ఖ్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేసుకున్న ఈ సినిమా.. కోవిడ్ నేపథ్యంలో ఇటీవలే తగు జాగ్రత్తలతో చిత్రీకరణ చేశారు. ఇప్పటివరకు చేయని పాత్రల్లో సుమంత్ అశ్విన్ - శ్రీకాంత్ కనిపిస్తున్నారు. వైవిధ్యమైన కథతో స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీగా రూపొందుతోంది. ఈ చిత్రానికి సి.రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రాఫర్‌ గా వ్యవహరిస్తున్నారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో సప్తగిరి - సమీర్‌ - సత్యం రాజేష్‌ - శ్రీజిత ఘోష్‌ - తివిక్రమ్‌ సాయి తదితరులు నటిస్తున్నారు.
Tags:    
  • Idhe Ma Katha 
  • Sumanth Ashwin 
  • Srikanth 
  • Bhumika 
  • Tanya Hope 
  • First Look Poster 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS