• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  20 ఏళ్ల క్రితమే నా...

20 ఏళ్ల క్రితమే నా కెరీర్‌ ముగిసిందనుకున్నా..!

By - Tupaki Desk
Update: 2022-10-22 06:31 GMT
బాలీవుడ్ లో దాదాపుగా రెండు దశాబ్దాల కాలంగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వస్తున్న ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్. ఈ అమ్మడు కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఒడి దొడుకుల గురించి ప్రత్యేకంగా ఇటీవల ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చింది. దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న కత్రీనా కైఫ్‌ ప్రస్తుతం ఫోన్ బూత్ అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది.

సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తాను కెరీర్‌ ఆరంభంలో ఎదుర్కొన్న ఒక షాకింగ్‌ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. జాన్ అబ్రహం హీరోగా సాయా అనే సినిమా లో నన్ను హీరోయిన్ గా ఎంపిక చేయడం జరిగింది. ఆ సమయంలో సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

ఒక షాట్‌ కూడా నా పై చిత్రీకరించారు. సాయా సినిమా గురించి తాను చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాను. షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా నన్ను సినిమా నుండి తప్పిస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ సమయంలో నేను షాక్ అయ్యాను అంటూ కత్రీనా చెప్పుకొచ్చింది.

ఒక షాట్ ను చిత్రీకరించిన తర్వాత దర్శకుడు అనురాగ్ బసు నిర్మాతను పిలిచి కత్రీనా ను తొలగించాల్సిందిగా సూచించాడు. దాంతో ఆ సమయంలో నా కెరీర్ ఇక్కడితో ముగిసినట్లే అనుకున్నాను. నేను ముందు ముందు సినిమాల్లో నటిస్తానా లేదా అనే అనుమానం కూడా నాపై నాకే వచ్చింది.

పట్టుదలతో ప్రయత్నించి మళ్లీ సినిమాల్లో ఆఫర్ ను దక్కించుకున్నాను. నేను హీరోయిన్‌ గా అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్నాను. ఆ సమయంలో నేను ఉన్న మానసిక పరిస్థితికి ఇండస్ట్రీ నుండి వెళ్లి పోవాలి అనుకున్నాను. కానీ కాస్త మనసుకు సమాధంన చెప్పుకుని మళ్లీ ప్రయత్నించాను అంటూ కత్రీనా ఒక ఇంటర్వ్యూలో చాలా మందికి ఆదర్శంగా నిలిచేలా మాట్లాడింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Bollywood 
  • StarHeroine 
  • KatrinaKaif 
  • Interview 
  • JohnAbraham 
  • Shooting 
  • Cancel 
  • AnuragBasu 
  • MovieNews 
  • TupakiNews 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS