• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌...

మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌ సమంత

By - Tupaki Desk
Update: 2020-03-17 07:45 GMT
వరుస విజయాలతో దూకుడుమీదున్న అక్కినేని వారి కోడలు సమంత మరో ఘనత సొంతం చేసుకుంది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హైదరాబాద్ టైమ్స్ 2019 సంవత్సరానికి గాను స్టార్ హీరోయిన్ అక్కినేని సమంతను 'మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌'గా ఎంపిక చేసింది. గతేడాది మూడో స్థానం దక్కించుకున్న సమంత ఈ సంవత్సరం అగ్రస్థానానికి చేరుకుంది. వివిధ రంగాల్లో రాణిస్తున్న 40 ఏళ్ల లోపు వయస్సున్న ప్రముఖ మహిళల గురించి సర్వే చేయగా సమంత టాప్ స్థానంలో నిలిచింది. ఈ సర్వేలో నటి సంజన విజ్, బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, అదితి రావు హైదరి మరియు పూజా హెగ్డేలు తర్వాతి స్థానాలలో ఉన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సమంత 'మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌'గా ఎంపికైనందుకు తన ఆనందాన్ని తెలియజేసింది. నేను సెక్సీగా ఉంటానో లేదో తెలియదు. కానీ నేను నా భర్త చైతన్య తో డేటింగ్‌కు వెళ్లినప్పుడు మాత్రం చాలా సెక్సీగా ఉంటాను. ఆయన నా పక్కన ఉంటే చాలా అందంగా కనిపిస్తాను. డిజైరబుల్ ఉమెన్‌ గా కనిపిస్తాను. ఎల్లప్పుడు సంతోషంగా ఉండటం వల్ల మనలో అందం రెట్టింపు అవుతుందని, ఇదే నా అందం వెనుక సీక్రెట్ అని చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా పెళ్లి తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని, పెళ్లి అనేది కెరీర్ కి ఎలాంటి అడ్డంకి కాదని మరోసారి రుజువైందని అన్నారు. నా వ్యక్తిత్వం ధృడంగా ఉండటానికి కారణం నేను సమాజం నుంచి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడమేనని, మనిషి శారీరకంగా దృఢంగా ఉండటంకంటే కాన్ఫిడెంటుగా ఉంటే ఈ సమాజంలో డిజైరబుల్ గా జీవించగలరని అన్నారు.
Tags:    
  • I Am most desirable because of my husband Samantha 
  • most desirable Women Samantha 
  • Samantha Akkineni OPENS UP About Her Retirement Plans 
  • Tollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS