• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిజీ బాబు బాగా మారిపోయాడు

బిజీ బాబు బాగా మారిపోయాడు

By - Tupaki Desk
Update: 2017-01-05 05:19 GMT
యాక్టర్ కం డైరెక్టర్ అయిన శ్రీనివాస్ అవసరాల.. ఇప్పుడు తనే హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ మూవీ హంటర్ ను తెలుగులో రీమేక్ చేస్తుండగా.. తెలుగులో ఈ చిత్రానికి 'బాబు బాగా బిజీ' అనే టైటిల్ పై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తాడు హీరో. అడల్ట్ కామెడీ జోనర్ లో ఈ చిత్రం కోసం.. అవసరాల మేకోవర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

'ఇప్పటివరకూ శ్రీనివాస్ అవసరాలను గుడ్ బాయ్ టైపు సాఫ్ట్ కేరక్టర్ల లోనే ప్రేక్షకులు చూశారు. కానీ ఈ సినిమాలో కేరక్టర్ చాలా డిఫరెంట్. అందుకే ఈ పాత్ర కోసం కంప్లీట్ గా మేకోవర్ చేసుకోవాల్సి వచ్చింది. సాఫ్ట్ గా కనిపిస్తూనే హీరోయిన్లకు వల వేసే పాత్రలో శ్రీనివాస్ అవసరాల కనిపిస్తాడు. అందుకే కంప్లీట్ గా తన రూపాన్ని మార్చుకున్నాడు. ఈ చిత్రంలో హీరో పెర్ఫామెన్స్ హైలైట్ గా నిలుస్తుంది' అంటున్నాడు నిర్మాత అభిషేక్ నామా.

ఇప్పటికే బాబు బాగా బిజీ చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా.. వీలైనంత త్వరగా పూర్తి చేసేసి.. ఈ నెలలోనే రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు నిర్మాత. మిస్తీ చక్రవర్తి.. తేజస్వి మదివాడ.. శ్రీముఖి.. సుప్రియలతో శ్రీనివాస్ అవసరాల రొమాన్స్ చేస్తుండగా.. బాబు బాగా బిజీ మూవీతో నవీన్ మేడారం దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Hunterrr Telugu remake 
  • Babu Baga Busy 

Similar News

45 పాత్ర‌ల‌ గిన్నిస్ రికార్డ్‌ను బ్రేక్ చేసేది ఎవ‌రు?

2026-11-18 03:37 GMT

“రామ్ చరణ్ నన్ను అన్నా అంటారు.. అఖిల్ చిరుని పెదనాన్న అంటారు..”

2026-11-18 03:36 GMT

చిరు లీక్స్.. కాకాలో ఆమె రోల్ బయటపెట్టేసిన మెగాస్టార్..!

2026-11-18 03:36 GMT

ఈఎన్‌ఈ రిపీట్ USA థియేటర్స్ లిస్ట్

2026-11-18 03:08 GMT

"తెలుగు హీరోలు అందరూ అనీష్ వెనుక నిలబడడానికి కారణం అదే"

2026-11-17 17:42 GMT

నా జీవితంలో క్లిష్టమైన రోజులవే.. సెకండ్ ప్రెగ్నెన్సీ పై ఉపాసన కామెంట్స్!

2026-11-17 17:39 GMT

సైఫ్ స్పెషల్ ఫ్యామిలీ ట్రిప్.. ప్రత్యేకత ఏంటంటే?

2026-11-17 17:33 GMT

వర్కౌట్స్ తో తెగ కష్టపడిపోతున్న రాశీ ఖన్నా.. వీడియో వైరల్!

2026-11-17 17:33 GMT

సాయి ప‌ల్ల‌వి కెరీర్ లో తొలి 1000 కోట్లు!

2026-11-17 12:46 GMT

32 దేశాల్లో సంచలనం సృష్టించిన రణవీర్ సింగ్ మూవీకి ఘోర అవమానం!

2026-11-17 12:46 GMT

దాదా వ‌ర్సెస్ కాకా..ద‌బిడి దిబిడే!

2026-11-17 12:45 GMT

ఆ మూవీ సెట్లో టార్చర్ చూపించారు..నేను చేసిన తప్పు అదే - పూజిత పొన్నాడ!

2026-11-17 11:15 GMT

Copyright @2026

Powered by Blink CMS