• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాన్ థియేట్రిక‌ల్ లో...

నాన్ థియేట్రిక‌ల్ లో మ‌న్మ‌ధుడి క్రేజు

By - Tupaki Desk
Update: 2019-07-17 09:49 GMT
కింగ్ నాగార్జున న‌టిస్తున్న‌ సీక్వెల్ సినిమా `మ‌న్మ‌ధుడు 2` టీజ‌ర్ ఇటీవ‌లే రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ టీజ‌ర్ లో నాగార్జున లేటు వ‌య‌సు బ్ర‌హ్మ‌చారిగా క‌నిపించ‌గా.. అత‌డిని టీజ్ చేసే కొంటె పిల్ల‌గా ర‌కుల్ ప్రీత్ కాస్త ఘాటైన వ్య‌వ‌హారంతో మైమ‌రిపించింది. యూత్ లోకి మ‌న్మ‌ధుడు టీజ‌ర్ దూసుకెళ్లింది. బ్ర‌హ్మ‌చారినే అంటూ మోసం చేసే మిడిలేజీ యువ‌కుడిగా నాగార్జున ఈ చిత్రంలో అదిరిపోయే కామెడీ ట్రీటివ్వ‌బోతున్నారు. సీక్రెట్ రోమియో గా బోలెడంత ఫ‌న్ యాంగిల్ ని చూపించ‌బోతున్నార‌ని అర్థ‌మైంది. బ్ర‌హ్మ‌చారిని ఆడుకునే మాయ‌లోకంతో డ‌బుల్ గేమ్ ఆడేవాడిగా నాగ్ రోల్ ట్విస్టివ్వ‌బోతోంది.

మ‌న్మ‌ధుడు 2 కోసం.. ఏజ్ లెస్ యువ‌కుడిగా క‌నిపించేందుకు నాగార్జున చాలానే శ్ర‌మించార‌ని ఆయ‌న ఫోటోలు ఇప్ప‌టికే రివీల్ చేశాయి. ఇక ఈ చిత్రాన్ని ఆగ‌స్టు 9న రిలీజ్ చేయ‌నున్నామ‌ని నాగ్ - రాహుల్ ర‌వీంద్ర‌న్ టీమ్ ప్ర‌క‌టించింది. తాజాగా `సాహో` రిలీజ్ ఆగ‌స్టు 30 కి వాయిదా ప‌డ‌డంతో ఇది ఓ ర‌కంగా మ‌న్మ‌ధుడు 2 టీమ్ కి క‌లిసొచ్చేదేన‌న‌డంలో సంద‌హం లేదు. మొత్తానికి మ‌న్మ‌ధుడికి ఇవ‌న్నీ ట్రేడ్ ప‌రంగానూ ప్ల‌స్ అవుతున్నాయ‌ట‌. ఏపీ- తెలంగాణ‌లో ప్రీరిలీజ్ బిజినెస్ గురించిన చ‌ర్చ‌లు సాగుతుండ‌గా మ‌రో ఆస‌క్తిక‌ర స‌మాచారం రివీలైంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా నాన్ థియేట్రిక‌ల్ బిజినెస్ జోరు మీద ఉంద‌న్న స‌మాచారం అందింది. తెలుగు-హిందీ శాటిలైట్ రైట్స్ స‌హా డిజిట‌ల్ రైట్స్ కోసం ఏకంగా 24 కోట్ల మేర బిజినెస్ పూర్తి చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ సినిమాని కింగ్ నాగార్జున‌తో క‌లిసి జెమిని కిర‌ణ్ - వ‌యాకామ్ 18 సంస్థ‌లు నిర్మిస్తున్నాయి. ఇక టీవీ రంగంలో నిష్ణాతులైన నాగార్జున‌- జెమిని కిర‌ణ్  ఈ డీల్ విష‌య‌మై ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం పెద్ద ప్ల‌స్ అవుతోంద‌ట‌. అయితే శాటిలైట్ రైట్స్ ని ఏ చానెల్ చేజిక్కించుకుంది.. డిజిట‌ల్ రైట్స్ ద‌క్కించుకున్న దిగ్గ‌జం ఎవ‌రు? అన్న‌దానికి అధికారికంగా స‌మాచారం రావాల్సి ఉంది.


Tags:    
  • Manmadhudu 2 Movie 
  • Nagarjuna 
  • Rakul Preet Singh 
  • Latest News 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS