• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కోటి 20 లక్షలకు తమన్నా...

కోటి 20 లక్షలకు తమన్నా బుక్కయ్యింది

By - Tupaki Desk
Update: 2016-11-25 01:30 GMT
ఆ హెడ్డింగ్ చూసి ఇంకేదో అనుకోవద్దు. ఇంకో నెల అయితే కేలండర్ మారిపోతుంది. 2016కి టాటా.. బైబై చెప్పేసి ఉత్సాహంగా న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేస్తోంది ప్రపంచం. ఆమ్ ఆద్మీ అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని రోడ్ల మీద అరుచుకుంటూ సెలబ్రిట్ చేసుకుంటారు. కానీ కాస్త సౌండ్ పార్టీ బ్యాచ్ లైతే స్టార్ హోటల్స్.. రిసార్ట్స్ అంటూ చెక్కేస్తారు. ఇలాంటి వారిని ఎట్రాక్ట్ చేయడానికి హీరోయిన్స్.. టాప్ సెలబ్రిటీల చేత పెర్ఫార్మెన్స్ లు అరెంజ్ చేస్తుంటాయ్ స్టార్ హోటల్స్. అలాంటి వాళ్ల ఫోకసంతా ఇప్పుడు తమన్నా మీదే.

తమన్నా అంటేనే గ్లామర్ కి కేరాఫ్. డ్యాన్స్ ల్లో అయితే తమన్నాని బీట్ చేసే హీరోయిన్ లేదు. అందుకే ఈ మధ్య సినిమాల్లో స్పెషల్ సాంగ్ అంటూ మిల్కీబ్యూటీ చేత స్టెప్స్ వేయించడానికి మన దర్శక- నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. అడిగినంత ఇస్తే తమ్మూ కూడా ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా చక్కగా డ్యాన్స్ లైక్ సుక్కు అంటూ ఇరగదీసేస్తోంది. అందుకే ఈ సారి తమన్నా మీద కన్నేశాయ్ స్టార్ హోటల్స్... ఈవెంట్ కంపెనీస్. ఎలాగైనా తమన్నా చేత ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టించి న్యూ ఇయర్ బిజినెస్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయ్.

అనుకోవడమే కాదు చెన్నైలోని ఓ టాప్ హోటల్ అటు ఇటుగా కోటీన్నర చేతిలో పెట్టి మరీ తమన్నా చేత డిసెంబర్ 31న రచ్చ చేయించడానికి ఒప్పించింది. మహా అయితే ఓ పూట. ఓ గంట సేపు డ్యాన్స్.. మిగిలిన టైమ్ సెల్ఫీలు క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంటూ టైం పాస్ చేస్తే చాలు ఎగ్జాట్టుగా 1 కోటి 20 లక్షల వచ్చి చేతిలో పడ్తోందట. మరి ఇంత బంపర్ ఆఫర్ ని తమ్మూ మాత్రం ఎందుకు వదులుకుంటుంది. ఛాన్సే లేదు. మొన్న మొన్ననే గాలి జనార్థన్ రెడ్డి కూతురి పెళ్లిలో డ్యాన్స్ వేసినందుకు కోటీ ఛార్జ్ చేసిన తమన్నా.. ఇప్పుడు ఈ రేంజులో పుచ్చుకుంటోంది. క్రేజ్ ని కోట్లుగా మార్చుకునే చేసుకోనే ఛాన్స్ కళ్లముందు కనిపిస్తుంటే సినిమాలు ఉంటే ఎంత లేకపోతే ఎంత!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Tamanna 
  • New Year Celebrations 
  • Telugu NEws 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS