• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విశ్వరూపం2 విడుదల కష్టాలు

విశ్వరూపం2 విడుదల కష్టాలు

By - Tupaki Desk
Update: 2018-08-04 08:04 GMT
ఏ ముహూర్తాన కమల్ హాసన్ విశ్వరూపం సినిమాలను మొదలుపెట్టాడో కానీ అప్పటి నుంచి ఆయనకు కష్టాలు వచ్చిపడుతున్నాయి. మొదట తీసిన విశ్వరూపం1 ఎన్నో వివాదాల నడుమ విడుదలై ఆడింది. ఇక ఇప్పుడు రెండో పార్ట్ కు విశ్వరూపం2కు కూడా సమస్యలు చుట్టుముడుతున్నాయి.

విశ్వరూపం 2  విడుదలపై నిషేధం విధించాల్సిందిగా తాజాగా సాయిమీరా చిత్ర నిర్మాణ సంస్థ చైన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. తమకు ‘మర్మయోగి’ సినిమా చేస్తానని రూ.6.90కోట్లు ఒప్పందం కుదుర్చుకొని రూ.4 కోట్లు అడ్వాన్సుగా తీసుకొని కమల్ హాసన్  సినిమా చేయలేదని.. ఆ చిత్రాన్ని పూర్తి చేయకుండా వేరే చిత్రాలు చేసుకున్నాడని విన్నవించింది. తమ డబ్బు తిరిగి చెల్లించే వరకూ విశ్వరూపం2 చిత్ర విడుదలపై నిషేధం విధించాలని పిటీషన్ లో కోరారు.

ఈ పిటీషన్ శుక్రవారం విచారణకు రాగా.. ఈ కేసు విషయంలో నటుడు కమల్ హాసన్, ఆస్కార్ ఫిలింస్ సంస్థలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కమల్ స్పందనను బట్టి విశ్వరూపం2 విడుదల ఆధారపడి ఉంటుంది.
Tags:    
  • High Court 
  • Kamal Haasan 
  • Vishwaroopam 2 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS