• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రమాదకరమైన రోడ్డులో...

ప్రమాదకరమైన రోడ్డులో రామ్‌ - రాశీ

By - Tupaki Desk
Update: 2015-09-05 18:50 GMT
రామ్... పండ‌గ చేస్కో సినిమాతో హిట్ కొట్టాడు. ఇక వెంట వెంట‌నే బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్స్ కొట్ట‌డ‌మే ధ్యేయం గా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాడు. ప్ర‌స్తుతం శ్రీ‌నివాస‌ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం లో శివం చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా లో రామ్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌. చాక్లెట్‌ బోయ్ లాంటి కుర్రాడి కి జాంపండు లాంటి సుంద‌రి తో రొమాన్స్ .. ఎలా ఉంటుందో అన్న ఆస‌క్తి అంద‌రి లోనూ మొద‌లైంది. ఇదిగో ఇక్క‌డ క‌నిపిస్తున్న ఈ ఫోజు చూస్తుంటే ఈ జంట మ‌ధ్య రొమాన్స్ పీక్స్‌ లో ఉంద‌నే అర్థ‌మ‌వుతోంది.

చాకులాంటి కుర్రాడు .. చుర‌క‌త్తి లాంటి అమ్మాయి ఈ ఇద్ద‌రూ నిశ్శ‌బ్ధంగా సుదూర తీరానికి వెళ్లిపోయి ఏవో గుస‌గుస‌లు మాట్లాడేసు కుంటున్న‌ట్టు, ఆ ముహంలో చిరున‌వ్వులు చిందిస్తున్న తీరు చూస్తుంటే ఇంకేదో ప‌ర‌వ‌శంలో ఉన్న‌ట్టు అనిపించ‌డం లేదూ?  రాశీ ఫ్రీ స్ట‌యిల్ సిట్టింగ్ మూవ్‌ మెంట్‌ని కెమెరా క‌న్ను బాగానే కాప్చుర్ చేసింది. య‌వ్వ‌నం లో ఉన్న కుర్రాడి ముందు ఓ అంద‌మైన అమ్మాయి అలా కూచుని క‌వ్విస్తుంటే ప‌రిస్థితి అదుపు త‌ప్ప‌కుండా ఉంటుందా? ఏమో ? ఏం జ‌ర‌గ‌డానికైనా ఆస్కారం ఉంది.

రామ్‌ లోని ఎన‌ర్జీకి, రాశీలోని వొగ‌రు జోడించి శ్రీ‌నివాస్‌ రెడ్డి ఏదో మ్యాజిక్ చేస్తున్నాడ‌ నే అర్థ‌మ‌వుతోంది. ప్ర‌పంచం లోనే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన రోడ్, నార్వే దేశంలోని అట్లాంటిక్ ఓషన్‌ రోడ్డు లో ఈ జంట‌పై ఓ పాట‌ను చిత్రీక‌రించారు. దాదాపు 8 కిలోమీట‌ర్ల పొడ‌వున ఉండే ఈ రోడ్డు మీదికి స‌ముద్ర‌పు అల‌లు విసిరికొడుతుంటాయి. బారికేడ్ల‌ను తోసుకుని చొచ్చుకుని వ‌చ్చేస్తుంటాయి. అలాంటి చోట ఈ క్యూట్ పెయిర్‌ తో కొరియోగ్రాఫ‌ర్ భ‌లే సాహ‌సాలు చేశారు మ‌రి.

Click Here For The Photos : http://goo.gl/ohdfxn
Tags:    
  • Hero Ram 
  • Raashi Khanna 
  • Norway 
  • Beach Road 
  • Telugu News 
  • Shiva Movie 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS