• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇస్మార్ట్ హీరో నెక్స్ట్...

ఇస్మార్ట్ హీరో నెక్స్ట్ ఫిక్స్ అయిందోచ్

By - Tupaki Desk
Update: 2019-05-21 08:05 GMT
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం పూరి జగన్నాధ్ డైరెక్షన్లో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నటిస్తునాడనే సంగతి తెలిసిందే.  ఈ సినిమాను జూన్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.  ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడనే విషయంపై గత కొన్ని రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా ఈ విషయం కన్ఫాం అయిపోయింది.

రామ్ కు 'నేను శైలజ' లాంటి సూపర్ హిట్ అందించిన కిషోర్ తిరుమలతో మరోసారి జట్టు కట్టేందుకు రామ్ రెడీ అవుతున్నాడట.  వీరిద్దరి కాంబోలో 'నేను శైలజ' మాత్రమే కాకుండా 'ఉన్నది ఒకటే జిందగీ' కూడా తెరకెక్కింది.  అయితే ఈ సినిమా మాత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రామ్-కిషోర్ తిరుమల కలిసి సినిమా చేస్తున్నారు.  ఇదిలా ఉంటే కిషోర్ తిరుమల లాస్ట్ ఫిలిం 'చిత్రలహరి' బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. వరసగా ఆరు ఫ్లాపులతో సతమతమవుతున్న మెగా హీరో సాయి తేజ్ కు ఈ సినిమాతో హిట్ అందించి కిషోర్ తిరుమల పెద్ద రిలీఫే ఇచ్చాడు.

ఈమధ్యే కిషోర్ ఒక ఇంట్రెస్టింగ్ కథ విన్పించడంతో రామ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.  ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తారని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోందని సమాచారం.  త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.


Tags:    
  • Hero Ram 
  • Ismart Shankar 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS