• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దసరా సీజన్: సైరాతో సైసై...

దసరా సీజన్: సైరాతో సైసై అంటున్న భీష్మ?

By - Tupaki Desk
Update: 2019-07-13 01:30 GMT
టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా కు 'ఫరెవర్ సింగిల్' అనేది టాగ్ లైన్.   ఈ చిత్రంలో నితిన్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాను దసరా సీజన్లో రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

అయితే ఇక్కడ ఓ చిక్కుంది.  మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ పీరియడ్ చిత్రం 'సైరా'ను కూడా దసరా సీజన్లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి ఈ సీజన్ ను మిస్ అయ్యే అవకాశం ఎంతమాత్రం లేదు.  ఒకవేళ నితిన్ సినిమా రిలీజ్ కూడా దసరాకే ఫిక్స్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా మెగాస్టార్ సినిమాతో పోటీ పడవలసి ఉంటుంది.  ఎంత కామెడి ఎంటర్టైనర్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాస్ సినిమాతో పోటీ పడడం కష్టమైన విషయమే.

మరి 'భీష్మ' నిర్మాతలైన సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ పోటీకి నిజంగానే రెడీ అవుతారా లేదా అనేది వేచి చూడాలి.  అధికారికంగా రెండు సినిమాల విడుదల తేదీలు ప్రకటిస్తే కానీ ఈబాక్స్ ఆఫీస్ పోటీ పై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నితిన్ ఒక డై హార్డ్ ఫ్యాన్ అనే సంగతి తెలిసిందే.  అలాంటప్పుడు మెగాస్టార్ సినిమాకు పోటీగా  నితిన్ తన సినిమాను రిలీజ్ చేయడం జరగదని మాత్రం ఒక వెర్షన్ వినిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో..!  


Tags:    
  • Bheeshma 
  • Sye Raa 
  • Box Office 
  • Chiranjeevi 
  • Nithiin 
  • Latest Updates 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS