• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాడీ షేమింగ్ కంప్లైంట్.....

బాడీ షేమింగ్ కంప్లైంట్.. సారీ చెప్పిన దర్శకుడు

By - Tupaki Desk
Update: 2020-04-22 06:50 GMT
ఈ జనరేషన్ లో బాడీ షేమింగ్ అనేది చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నారు. ఎవరైనా ఒక వ్యక్తిని వారి ఆకారాన్ని బట్టి ముఖ కవళికలను బట్టి లేదా మరేదైనా లక్షణాలను బట్టి ఎగతాళి చేసినా.. లేదా ఏడిపించినా అది చాలా దూరం పోతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలను కనుక అలా చేస్తే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఈమధ్య దుల్కర్ సల్మాన్ నిర్మించిన 'వారనె అవశ్యముండ్ 'సినిమాలో ఒక అంశం ఇలాగే వివాదాస్పదంగా మారింది.

చేతనా కపూర్ అనే ఒక రిపోర్టర్ తన ఫోటోను ఈ సినిమాలో అవమానకరంగా ఉపయోగించారని.. తన అనుమతి తీసుకోకుండా ఇలా చేయడం సరికాదని.. తన ఫోటోను సినిమా నుంచి తొలగించాలని లేదంటే బ్లర్ చేయాలని దుల్కర్ సల్మాన్ ను కోరింది. స్పందించని పక్షంలో దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని ఫిలింమేకర్ లను హెచ్చరించింది.  అయితే దుల్కర్ సల్మాన్ ఈ విషయంలో వెంటనే స్పందించాడు.

ఇది ఎలా జరిగిందో నేను కనుక్కుంటాను అని.. మీ ఫోటోను ఎక్కడి నుంచి తీసుకు వచ్చారో నేను కనుక్కుంటాను అని.. సమస్యను పరిష్కరిస్తానని దుల్కర్ సల్మాన్ ఆమెకు హామీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా దర్శకుడు తమ సినిమా యూనిట్ తరఫున చేతన కపూర్ కు క్షమాపణ తెలిపాడు. ఈ ఫోటో విషయం లో త్వరగా యాక్షన్ తీసుకుంటామని కూడా వెల్లడించాడు. ఫిలిం మేకర్ లు పాజిటివ్ గా స్పందించడం తో చేతన కూడా ఈ విషయాన్ని ఇంతటి తో వదిలి పెట్టాలని నిశ్చయించుకుంది.
Tags:    
  • Hero Dulquer Salmaan Takes Full Responsibility for Body Shaming Her 
  • Mollywood 
  • Mollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS