• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోయిన్‌ ను హీరో ఒంటరిగా...

హీరోయిన్‌ ను హీరో ఒంటరిగా కలవాలన్నాడట

By - Tupaki Desk
Update: 2022-04-23 14:30 GMT
నాగార్జున నటించిన చంద్రలేఖ మరియు వెంకటేష్‌ నటించిన ప్రేమతో రా సినిమాల్లో నటించి మెప్పించిన ఉత్తరాది ముద్దు గుమ్మ ఇషా కొప్పికర్‌. ఈ అమ్మడు బాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించడంతో పాటు ప్రత్యేక పాటలు మరియు ప్రత్యేక పాత్రలు చేసిన విషయం తెల్సిందే. హీరోయిన్ గా సుదీర్ఘమైన కెరీర్‌ ను కొనసాగించిన ఈ అమ్మడు కెరీర్‌ ఆరంభంలో చాలా ఒడిదొడుకులు ఎదుర్కొందట.

ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా రాణిస్తూ అడపా దడపా సినిమాలు చేస్తున్న ఇషా కొప్పికర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది. ఆమె కు చాలా సంవత్సరాల క్రితం ఎదురైన ఒక బ్యాడ్‌ సంఘటన ను చెప్పుకొచ్చింది. ఆ సంఘటన తన సినీ జీవితంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా చాలా బాధను కలిగించే విషయం అన్నట్లుగా ఆమె చాలా ఎమోషనల్ అయ్యింది.

ఒక హీరోతో సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది. ఆ సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతున్నాయి. ఆ సమయంలో ఆ హీరో వచ్చి ఒంటరిగా కలవాలన్నాడు. ఆయన ఉద్దేశ్యం ఏంటో నాకు అర్థం అయ్యింది. ఆయన తీరుపై అక్కడే ఆగ్రహం వ్యక్తం చేశాను. ఆయన్ను ఒంటరిగా కలవని కారణంగా ఆ సినిమా నుండి నన్ను తప్పించారు అంటూ చెప్పుకొచ్చింది. ఆ సంఘటన ఎప్పటికి మర్చి పోలేను అంటూ చెప్పుకొచ్చింది.

హీరోయిన్ గా కొత్త వారు ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఇలాంటి దారుణాలు చాలా నే చూడాల్సి వస్తుంది. హీరోలు మాత్రమే కాకుండా దర్శకులు నిర్మాతల నుండి మొదలుకుని ప్రొడక్షన్ వాళ్ల వరకు కూడా అంతా కూడా ఏదో ఒక విధంగా వాడేసుకోవాలని డేక కన్ను వేసి చూస్తూ ఉంటారు. వారందరితో జాగ్రత్తగా ఉంటేనే ఇండస్ట్రీలో మన్నగలం అంటూ ఇషా కొప్పికర్‌ చెప్పుకొచ్చింది.

హీరోయిన్ గా ఒక స్థాయి వచ్చిన తర్వాత అలాంటి మాటలు మాట్లాడేందుకు ప్రతి ఒక్కరు భయపడుతారు. కాని కొత్త గా ఎంట్రీ ఇచ్చే అమ్మాయిలకే ఈ సమస్యలు అంటూ ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

పైగా స్టార్‌ కిడ్స్ కు కూడా ఇలాంటి సమస్యలు ఉండవు. కేవలం ఒంటరిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వారి విషయంలో నే చిన్న చూపు ఉంటుంది అనేది మనం చూస్తూ ఉన్నాం.
Tags:    
  • Nagarjuna 
  • Chandralekha 
  • Venkatesh 
  • PremathoRaa 
  • IshaKoppikar 
  • BollywoodMovies 
  • PreProductionWork 
  • FilmIndustry 

Similar News

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

Copyright @2026

Powered by Blink CMS