• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అ..ఆ మంగమ్మ.. పెళ్ళి...

అ..ఆ మంగమ్మ.. పెళ్ళి గురించి సీక్రెట్స్

By - Tupaki Desk
Update: 2017-01-09 04:45 GMT
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్-సమంత జంటగా నటించిన అ..ఆ.. మూవీలో.. హీరోయిన్ వెనక సినిమా అంతా ఉండే కేరక్టర్ లో.. మంగమ్మగా నటించి ఆకట్టుకుంది హరితేజ. అంతుకుముందు బుల్లితెర సీరియల్స్ ద్వారా కూడా తెలుగు ప్రేక్షకులకు ఈ భామ పరిచయస్తురాలే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లికి సంబంధించిన చాలా సీక్రెట్స్ పంచుకుంది హరితేజ.

'రెండేళ్ల ముందు ఓ సంబంధం వచ్చింది. అన్నీ ఓకే అనుకుంటున్న టైమ్ లో.. మా నాన్న.. దీపక్ ను అన్ని రకాల సర్టిఫికెట్స్ చూపించమని అడిగాడు. ఓ ఫ్రెండ్ గా భావించమని కూడా అన్నాడు. అయితే.. నా మీద అనుమానమా అంటూ వాళ్ల నాన్నకు చెప్పడం.. పెద్ద గొడవ జరగడం.. పెళ్లి క్యాన్సిల్ అయిపోవడం జరిగిపోయాయి. మళ్లీ రెండేళ్ల తర్వాత కలిసి పాత గొడవలు మర్చిపోదాం పెళ్లి చేసుకుందాం అన్నాడు. వేరే వేరే ఊళ్లలో ఉండే మనం పెళ్లి ఎలా అన్నాను. నా ప్రొఫెషన్ కు అడ్డురాకపోతే సరే అన్నాను' అని చెప్పిన హరితేజ.. ఆ తర్వాత పెళ్లయిన నాలుగోరేజే ఏడవాల్సిన పరిస్థితి గురించి వివరించింది.

'అప్పటికి మా పెళ్లయిన నాలుగో రోజు అది. సాయంత్రం తనతో కలిసి బయటకు వెళ్దాం అని రెడీ అయ్యా. ఆఫీస్ నుంచి రాగానే.. ఎంచక్కా ట్రాక్ సూట్ వేసుకుని జిమ్ కి వస్తావా అన్నాడు. రానంటే తను వెళ్లిపోయాడు. దాంతో ఏడుపు వచ్చేసింది. బాగా డిప్రెషన్ ఫీలయ్యి అమ్మకు చెప్పాను. ఆ తర్వాత తనకు ఫిట్నెస్ పై ఎంత ఇష్టమో తెలిసింది. ఆ తర్వాత ఆయన మారలేదు కానీ మెల్లగా నేనే జిమ్ కి వెళ్లడం స్టార్ట్ చేశా' అని చెప్పింది హరితేజ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Hari Teja 
  • Telugu NEWs 

Similar News

ఈమె గ్రనేడ్ బాంబ్ లాంటిది.. డెబ్యూ బ్యూటీపై బాస్ అర‌వింద్ కామెంట్!

2026-11-15 20:53 GMT

స్వీడిష్ - గ్రీక్ సుంద‌రి తంబీల్ని వ‌దిలేట్టు లేదు!

2026-11-15 20:53 GMT

'రామాయ‌ణం' ఓటీటీ హక్కులు ఇంకా అమ్ముడుకాని కారణం?

2026-11-15 20:52 GMT

కృష్ణ‌వంశీతో విడాకులు తీసుకున్నారా? ర‌మ్య‌కృష్ణ స్పంద‌న ఇదీ!

2026-11-15 20:28 GMT

ఎన్టీఆర్ ను ఆ క్యారెక్టర్ లో చూపించబోతున్న అనిల్ రావిపూడి...

2026-11-15 20:26 GMT

పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్ట్ ల మీద క్లారిటీ వచ్చేది అప్పుడేనా...

2026-11-15 20:24 GMT

చిరంజీవి 'కాకా' మూవీలో ఆ పాత్రలో కనిపించబోతున్నారా?

2026-11-15 20:24 GMT

అవకాశం పోతుందనే భయంతో మౌనంగా ఉండిపోయా.. స్వరా భాస్కర్!

2026-11-15 20:07 GMT

టాయ్‌లెట్ వ‌స్తే బిస్ల‌రీ బాటిల్లోనే.. నాటి క‌ష్టాల‌పై సీనియ‌ర్ న‌టి!

2026-11-15 20:03 GMT

'వార‌ణాసి' కి అన్నీ ర‌కాలుగా క‌లిసొచ్చేనా!

2026-11-15 20:03 GMT

విశ్వంభ‌ర త్వ‌ర‌లో అప్ డేట్ ఇస్తారా?

2026-11-15 19:27 GMT

అహంకారమనే ముద్రకు ధనుష్ వినూత్న కౌంటర్!

2026-11-15 09:46 GMT

Copyright @2026

Powered by Blink CMS