• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రహమాన్‌ అంటే...

రహమాన్‌ అంటే భయం..అంతొద్దన్న రహమాన్‌

By - Tupaki Desk
Update: 2018-12-03 12:16 GMT
ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ సంగీత దర్శకుడిగా - భారీ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా నిలిచే ఏ ఆర్‌ రహమాన్‌ తన అల్లుడు జీవీ ప్రకాష్ ను సంగీత దర్శకుడిగా పరిచయం చేశాడు. జీవీ ప్రకాష్‌ సంగీత దర్శకుడిగా చిన్న వయస్సులోనే మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. చిన్న వయస్సులో సంగీత దర్శకుడిగా గుర్తింపు దక్కించుకుని - ఇప్పుడు హీరోగా వరుసగా చిత్రాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా జీవీ హీరోగా ‘సర్వం తాళమయం’ అనే చిత్రం తెరకెక్కింది. సంగీత నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి ఏఆర్‌ రహమాన్‌ సంగీతాన్ని అందించాడు. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కోసం సోషల్‌ మీడియాలో జీవీ ప్రకాష్‌ చిట్‌ చాట్‌ చేశాడు.

జీవీ ప్రకాష్‌ మరియు దర్శకుడు రాజీవ్‌ మీనన్‌ ఫేస్‌ బుక్‌ లైవ్‌ లోకి వచ్చారు. ఆ సందర్బంగా పలువురు జీవీ ప్రకాష్‌ ను పలు ప్రశ్నలను అడిగారు. ఆ సమయంలో ఒక అభిమాని రహమాన్‌ గారితో మీరు ఎలా ఉంటారు అంటూ ప్రశ్నించాడు. ఆ సమయంలో జీవీ స్పందిస్తూ.. రహమాన్‌ సర్‌ అంటే నాకు చాలా భయం. ఆయన వద్ద అసిస్టెంట్‌ గా చేసే సమయంలో ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాల్సి వచ్చేదని చెప్పుకొచ్చాడు. మామ అయినా కూడా జీవి పట్ల రహమాన్‌ చాలా సీరియస్‌ గా ఉండేవాడన్నమాట.

జీవీ ప్రకాష్‌ వ్యాఖ్యలపై వెంటనే రహమాన్‌ స్పందించాడు. నేను నిన్ను ఒక్కసారి మాత్రమే తిట్టాను. కాని నవ్వు మాత్రం ఎన్నో సార్లు తిటినట్లుగా ఇంకా భయపడుతున్నావు. మరీ అంతగా నవ్వు భయపడ్డావా అంటూ ప్రశ్నించాడు. నీ భయమంతా కూడా నటనే కదా, నీవు మంచి నటుడివి అని ఇప్పటికే నిరూపించుకున్నావు, నా విషయంలో అంత భయం నటించొద్దు అంటూ రహమాన్‌ ఫన్నీగా కామెంట్‌ చేశాడు. మొత్తానికి ఈమామ అల్లుడి సంభాషణ సోషల్‌ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది.

Tags:    
  • GV Prakash 
  • AR Rahman 
  • Facebook 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS