• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాకు ఇంకో పేరు ఉంది...

నాకు ఇంకో పేరు ఉంది అంటున్న జీవీ

By - Tupaki Desk
Update: 2016-01-19 22:30 GMT
రజినీకాంత్ నటించిన 'బాష' సినిమాలో ఒక డైలాగ్ ఉంది. "సార్ నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరు ఉంది" అని అనగానే బాష బాష అని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది. తాజాగా ఈ  యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ "నాకు ఇంకో పేరుంది" అనే టైటిల్ తో మన ముందుకు వస్తున్నాడు. "ఎనక్కు ఇన్నోరు పెర్ ఇరుక్కు" పేరుతో తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ తన ట్విట్టర్లో ఈనెల 20న సాయంత్రం 5గంటలకు పోస్ట్ చేయనున్నాడు.

తెలుగు లో సూపర్ హిట్ అయిన ‘ప్రేమ కథా చిత్రమ్’ను తమిళంలో రీమేక్ చేశాడు జీవీ. ఈ చిత్రానికి శ్యాం ఆంటోన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో లైకా  ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. యాక్షన్ తో కూడిన ఈ ఒక కుటుంబ కథా చిత్రం.. ఇప్పటికే  45 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ చిత్రం మొదటి ప్రచార చిత్రాన్ని ఏ‌ఆర్ మురుగుదాస్ తన ట్విటర్ ద్వారా సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనుండటంతో సినీ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఇటీవలే ‘త్రిష లేదా నయనతార’ చిత్రంలో కలిసి నటించిన హీరోయిన్ ఆనంది ఇందులో కూడా నటిస్తోంది. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు ‘బ్రూస్ లీ’ అనే చిత్రంలోనూ జీవీ నటిస్తున్నాడు. ఓ వైపు సంగీత దర్శకుడిగా రాణిస్తూనే... ఇలా సినిమాల్లోనూ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
Tags:    
  • GV Prakash 
  • Naaku Inko Peru 
  • Telugu News 
  • Telugu CInema News 
  • Tollywood 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS