• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాక్ స్టార్ అనిరుధ్...

రాక్ స్టార్ అనిరుధ్ మెలోడి 'గుండెలోనాకు'

By - Tupaki Desk
Update: 2022-10-11 15:06 GMT
విక్ట‌రీ వెంకటేష్ - విశ్వక్ సేన్  అరుదైన క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న సినిమా `ఓరి దేవుడా`. అశ్వ‌త్.ఎం  ద‌ర్శ‌కుడు. పీవీపీ నిర్మాత‌. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌లు ట్రైల‌ర్ కి తెలుగు ప్రేక్ష‌కుల నుంచి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

అదే జోరును కొనసాగిస్తూ ఈరోజు మేకర్స్ మూడో సింగిల్ `గుండెలోనా` పాట‌ను విడుదల చేశారు. కొత్తగా విడుదలైన ఈ పాట శ్రావ్యమైన ట్యూన్ కుద‌ర‌గా.. అనిరుధ్ రవిచందర్ గాత్రదానం చేసారు. లియోన్ జేమ్స్ అద్భుత‌మైన‌ బీట్ అందించారు.

రెండు రోజుల క్రితం విడుద‌లైన `పదం నుండి పాట విజేత...` శ్రోతలను వెంటనే కట్టిపడేసే సాహిత్యంతో ఆక‌ట్టుకుంది. సాహిత్యం చ‌క్క‌ని సంగీతం కలయికతో  `గుండెలోనా` చార్ట్ బస్టర్ గా నిలిచింది. అంద‌మైన‌ కలలు కనే జంట విశ్వక్ సేన్ - ఆశా భట్ పై మెలోడియ‌స్ గీతానికి త‌గ్గ‌ట్టుగా అద్భుత కొరియోగ్ర‌ఫీ అల‌రించింది. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారుతోంది.

ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడు. ఈ చిత్రంతో మిథిలా పాల్కర్ తెలుగులో అరంగేట్రం చేస్తోంది. విజయ్ ఎడిటర్ కాగా... విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. పివిపి సినిమా బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    
  • OriDevuda 
  • Gundellonaa 
  • Lyricalsong 
  • Venkatesh 
  • VishwakSen 
  • MithilaPalkar 

Similar News

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS