• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మినీ గౌనులో డోస్ పెంచిన...

మినీ గౌనులో డోస్ పెంచిన శ్రీముఖి.. స్టన్నింగ్

By - Tupaki Desk
Update: 2022-11-21 17:30 GMT
యాంకర్ అనగానే ఎక్కువగా మాటలతో ఆకట్టుకుంటారు అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం మాటలతోనే కాకుండా గ్లామర్ తో కూడా ఎవరైతే ఎక్కువగా ఆకట్టుకుంటారో వారికి మంచి క్రేజ్ అయితే దక్కుతోంది. ఇక గ్లామర్ తో తెలుగులో ఎక్కువ స్థాయిలో క్రేజ్ పెంచుకుంటున్న వారిలో శ్రీముఖి కూడా టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. రష్మీ అనసూయ భరద్వాజ్ ఇలా మరికొందరు రెండు విధాలుగా ఎట్రాక్ చేస్తున్నప్పటికీ శ్రీముఖి మాత్రం తనదైన శైలిలో టెలివిజన్ ప్రపంచంలో ఒక మార్క్ అయితే ఏర్పరచుకుంది.

పటాస్ రియాల్టీ షో ద్వారా భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న శ్రీముఖి అంతకుముందు కొన్ని సినిమాలలో కూడా నటించింది. ఇక ప్రస్తుతం రెండు పడవల ప్రయాణం చేస్తున్న శ్రీముఖి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలతో మరింత క్రేజ్ పెంచుకుంటుంది. రోజురోజుకు ఆమె గ్లామర్ డోస్ మరింత పెంచేస్తోంది. ఆమె ఎలా కనిపించినా కూడా అందులో ఎంతో కొంత గ్లామర్ హైలైట్ అయ్యేవిధంగా ఆమె ఫోటో షూట్స్ లో పాల్గొంటుంది.

రీసెంట్ గా ఒక చిన్న గౌనులో శ్రీముఖి ఒకవైపు లెగ్స్ అందాలను మరొకవైపు టాప్ అందాలతో కుర్రాళ్ళను అతిపోయేలా చేసింది. శ్రీముఖి గతంలో చాలాసార్లు హీటెక్కించే అందాలతో మైమరిపించింది. కానీ ఈసారి మాత్రం స్టన్నింగ్ అయ్యేలా చేసింది అని కూడా నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక శ్రీముఖి బిగ్ బాస్ తర్వాత చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

అనవసరమైన సినిమాలు కూడా పెద్దగా చేయడం లేదు. మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు దొరికితేనే సినిమాలు చేయాలని అనుకుంటుంది. అలాగే టెలివిజన్లో కూడా ఆమె గతంలో మాదిరిగా అయితే బిజీగా కనిపించడం లేదు.

కానీ అప్పుడప్పుడు సర్ప్రైజ్ అయితే ఇస్తుంది. ఇక ప్రస్తుతం ఆమె కొన్ని రియాల్టీ షోలకు అయితే హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి బోలా శంకర్ సినిమాలో కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతోంది. అలాగే శ్రీముఖి ఎప్పటినుంచో ఒక లేడీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ లో కూడా నటించాలని చర్చలు జరుపుతోంది. కానీ ఆ ప్రాజెక్టు మాత్రం సెట్స్ పైకి రావడం లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • screenhost 
  • Sreemukhi 
  • anchors 
  • latestphoto 
  • Telugutelevision 
  • latestnews 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS