• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గోపీచంద్ 'పక్కా...

గోపీచంద్ 'పక్కా కమర్షియల్' విషెస్..!

By - Tupaki Desk
Update: 2022-01-01 11:04 GMT
'సీటీమార్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''పక్కా కమర్షియల్''. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో గోపీచంద్ లాయర్ గా కనిపించనున్నారు.

'పక్కా కమర్షియల్' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - ఫస్ట్ గ్లిమ్స్ - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. గోపీచంద్ శైలి యాక్షన్ - మారుతి తరహా ఎంటర్టైన్మెంట్ తో ఈ చిత్రం రూపొందుతోందని తెలియజేసాయి. నూతన సంవత్సరం సందర్భంగా మేకర్స్ విషెస్ అందిస్తూ ఓ సరికొత్త స్టిల్ ని రిలీజ్ చేశారు.

ఇందులో గోపీచంద్ బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇది ఓ పాట సందర్భంలోనిదని అర్థం అవుతోంది. ఇకపోతే 2022 ఏడాదికి స్వాగతం పలుకుతూ హీరో గోపీచంద్ ఓ వీడియో ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

'పక్కా కమర్షియల్' చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు జీఏ2 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ మూవీకి SKN సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తుండగా.. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

షూటింగ్ చివరి దశకు చేరుకున్న 'పక్కా కమర్షియల్' చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతోంది. పరిస్థితులు అనుకూలిస్తే వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. సక్సెస్ జోష్ లో ఉన్న గోపీచంద్ కు.. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


Tags:    
  • Gopichand 
  • Pakka Commercial 
  • New Year Wishes 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS