• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆరు పడితేనే బుల్లెట్...

ఆరు పడితేనే బుల్లెట్ దిగుతుందట

By - Tupaki Desk
Update: 2017-06-13 08:24 GMT
ఆరడగుల బుల్లెట్ రిలీజ్ సంక్షోభంలో పడిపోయిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు రిలీజ్ అవుతుందని అనుకుంటే.. ఆఖరి నిమిషంలో వాయిదా పడిపోయింది. ఇందుకు కారణం సినిమా ఫైనాన్షియర్లకు నిర్మాతకు చివర్లో డీల్ కుదరకపోవడమే.

ఈ చిత్రానికి మొదటగా ఫైనాన్స్ చేసిన చెన్నై బేస్డ్ ఫైనాన్షియర్లు.. తమకు రావాల్సిన 6 కోట్లు ఇస్తే మాత్రమే సినిమా విడుదలకు అనుమతిస్తామని తేల్చేశారట. నిజానికి ఈ మూవీ షూటింగ్ సుదీర్ఘ కాలం జరగడంతో.. అనుకున్నదానికంటే ఖర్చు తడిసిమోపెడైంది. గోపీచంద్ మార్కెట్ కంటే ఎక్కువగా ఖర్చు చేశారనే టాక్ ఉంది కూడా. అయితే.. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల కోసం.. గోపీచంద్ తో పాటు.. హీరోయిన్ నయనతార కూడా తన రెమ్యూనరేషన్ భారీగా తగ్గించుకుని సహకరించారట. అయితే.. ఇప్పటికిప్పుడు 6 కోట్లు తెచ్చి ఫైనాన్షియర్లకు చెల్లించేందుకు నిర్మాత సిద్ధంగా లేడని తెలుస్తోంది.

ముందు విడుదలకు సహకరిస్తే.. అప్పుడు చెల్లింపులు సిద్ధమే అని చెప్పినా  వారు అంగీకరించకపోవడమే.. తాజా సంక్షోభానికి కారణంగా తెలుస్తోంది. మరి ఈ వివాదం పరిష్కరించి.. ఆరడుగుల బుల్లెట్ ను థియేటర్లలో దించేందుకు నిర్మాతల చివరి స్టెప్ ఏంటో తేలాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Gopichand 
  • Aaradugula Bullet Movie 
  • Telugu NEws 

Similar News

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

Copyright @2026

Powered by Blink CMS