తేరీ కమర్ అంటున్న సెక్సీ కాంచనమాల
బాలీవుడ్ సెక్సీ బ్యూటీ గౌహర్ ఖాన్ కెరీర్ కాస్త అటూఇటూగా బాగానే సాగుతోంది. అప్పుడప్పుడు మెయిన్ రోల్స్.. మధ్య మధ్యలో కేమియోలు స్పెషల్ అప్పియరెన్స్ లతో గడిపేస్తోంది. గౌహర్ ఖాన్ అంటే టాలీవుడ్ జనాలకు అంత క్లియర్ గా పిక్చర్ తట్టకపోవచ్చు కానీ.. 'శంకర్ దాదా ఎంబీబీఎస్' మూవీలో నా పేరే కాంచన మాల సాంగ్ లో కనిపించిన ఐటెం పాప అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేయచ్చు.
రీసెంట్ గా 'తేరీ కమర్ పే' అంటూ ఓ మ్యూజిక్ వీడియోల నటించిన గౌహర్ ఖాన్. టోనీ కక్కర్ తనే నటించి.. పాట పాడేసి... మ్యూజిక్ ఇచ్చేసిన సింగిల్ ఇది. లిరికల్ గానే కాదు.. విజువల్ గా కూడా బాగా ఆకట్టుకుందీ మ్యూజిక్ వీడియో. పబ్ థీమ్ తో రూపొందిన సాంగ్ కావడంతో.. ఆటోమేటిక్ గా విజువల్స్ అదిరిపోయాయి. వీటికి అమ్మడి అందాలు స్పెషల్ అట్రాక్షన్. ఎక్కడా అమ్మడికి పాట పాడే ఛాన్స్ టోనీ ఇవ్వలేదు కానీ.. గ్లామర్ చూపించడంలో మాత్రం మొత్తం క్రెడిట్ ఇచ్చేశాడు.
తాను ఏ రేంజ్ లో అందాలు ఆరబోయగలదో.. రొమాంటిక్ ఫీలింగ్స్ చూపించగలదో బాగానే చూపించేసింది గౌహర్ ఖాన్. మరి తేరీ కమర్ పే తో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి.. వరుస ఆఫర్స్ ఇచ్చేందుకు మేకర్స్ ముందుకొస్తారా అన్నదే అసలు పాయింట్.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/