• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజమౌళి కూడా ఇలాగే...

రాజమౌళి కూడా ఇలాగే చేసాడేమో

By - Tupaki Desk
Update: 2017-09-15 07:29 GMT
ఒక సినిమాకి క్లైమాక్స్ చాలా ముఖ్యం. ప్రధానంగా థ్రిల్లర్స్ విషయంలోనూ.. యాక్షన్ మూవీస్ లోనూ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ కు ఎంతటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. ఈ గేమ్ ఆఫ్ థ్రేన్స్ కు ఆఖరి సిరీస్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కి క్లైమాక్స్ విషయంలో చాలానే జాగ్రత్తలు తీసుకోబోతున్నారట.

ఆడియన్స్  కు ఎలాంటి క్లూ ఇవ్వకుండా ఉండాలన్నది మేకర్స్ యోచనగా తెలుస్తోంది. అందుకే ఈ సిరీస్ కు మల్టిపుల్ క్లైమాక్స్ లు చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు హెచ్‌ బీ ఓ ప్రోగ్రామింగ్ హెడ్ చెబుతున్నారు. ఇలా ఒకటే ప్రోగ్రామ్ కి పలు రకాల క్లైమాక్స్ లు చిత్రీకరించడంతో.. ఆఖరికి ఆర్టిస్టులకు కూడా అసలు క్లైమాక్స్ ఏంటో తెలియకుండా ఉంటుందని భావిస్తున్నారట. భవిష్యత్తులో మన దర్శకధీరుడు రాజమౌళి కూడా ఇలాగే చేసే అవకాశాలున్నాయని చెప్పవచ్చు. బాహుబలి విషయంలోనే ఇలాంటి రూమర్స్ వచ్చాయి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఉండేందుకు గాను.. పలు రకాల ఎపిసోడ్స్ తీస్తారని అన్నారు.

అలాగే క్లైమాక్స్ లు 2-3 చిత్రీకరించారనే టాక్ వచ్చింది. కానీ ఒకటి తీయడానికే టైం సరిపోలేదని.. జక్కన్న తేల్చేయడంతో ఈ రూమర్స్ కు  బ్రేక్ పడింది. కానీ మళ్లీ ఇంతటి భారీ ప్రాజెక్ట్ అనుకుంటే మాత్రం.. కచ్చితంగా రాజమౌళి ఈ మల్టిపుల్ క్లైమాక్స్ ట్రెండ్ ను ఫాలో కావచ్చు.
Tags:    
  • Game of Thrones 
  • multiple endings 
  • Telugu NEWs 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS