• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ తో సినిమా గురించి...

పవన్ తో సినిమా గురించి దర్శకుడి క్లారిటీ

By - Tupaki Desk
Update: 2019-05-04 10:57 GMT
గత రెండు రోజులుగా పవన్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ ఇటీవలే మీటింగ్ జరిపాడని ప్రచారం జరగడంతో అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యారు. నిజంగా చేస్తాడా అని ఆశించిన వారు కూడా లేకపోలేదు. ఇది కాస్తా వైరల్ కావడంతో హరీష్ శంకర్ ఎట్టకేలకు స్పందించాడు. పవన్ తో సినిమా చేయడాన్ని ఎప్పుడూ ప్రేమిస్తానని అయితే జరుగుతున్న ప్రచారం ఇంకోలా ఉండటంతో క్లారిటీ ఇస్తున్నానని చెప్పి అసలు పవర్ స్టార్ ని కలవనేలేదని దీనికి చెక్ పెట్టేశాడు.

ఇక వాల్మీకిలో పూజా హెగ్డే గురించి చెప్పిన హరీష్ శంకర్ రెమ్యునరేషన్ విషయంలో వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశాడు. అయితే వాల్మీకిలో పూజా హెగ్డే ఉందా లేదా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి పవన్ సినిమాలు చేయడం లేదనే క్లారిటీ వచ్చేసింది. ఎలాగూ ఫలితాలు 23కు వచ్చేస్తాయి కాబట్టి తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బందిగా ఉండదు .

ఒకవేళ పవన్ సినిమాలు చేస్తాను అన్నా ఫాన్స్ సాదరంగా రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. క్రేజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి బిజినెస్ పరంగా వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. హరీష్ శంకర్ కలిసింది నిజం కాకపోయినా భవిష్యత్తులో పవన్ సినిమాలు చేసే అవకాశాన్ని కొట్టి పారేయాలెం. అదే జరిగితే ముందు వరసలో ఉన్న మైత్రికే మొదటి ప్రాధాన్యత దక్కుతుంది. చూడాలి ఎలాంటి పరిణామం చోటు చేసుకోబోతోందో.
Tags:    
  • Pawan Kalyan 
  • Harish Shankar 
  • Latest News 
  • Movie Updates 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS