• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జైపూర్ బొంతతో డ్రస్సు...

జైపూర్ బొంతతో డ్రస్సు కుట్టించుకుందట

By - Tupaki Desk
Update: 2017-02-28 17:01 GMT
అసలు ఇండియా నుండి హాలీవుడ్ లో రిప్రజెంటేషన్ గా సెక్సిణి ప్రియాంక చోప్రా హాలీవుడ్ స్టంట్లు ఉపయోగపడుతున్నాయ్ అనుకుంటే.. నెటిజన్లు మాత్రం అవన్నీ పెద్దగా పట్టించుకోవట్లేదు. నిన్నటి 89వ ఆస్కార్స్ ఈవెంట్లో ఈ అమ్మడు వెండి రంగు డ్రస్సులో తళుక్కుమన్న సంగతి తెలిసిందే. అయితే ప్రియాంక అనుకున్నట్లు ఈ గౌనుకు అంత క్రేజ్ రాకపోగా.. నెటిజన్లు తమ కామెంట్లతో పిచ్చెక్కించారు.

కొంతమందేమో ఈ డ్రస్సు అచ్చం జైపూర్ బొంతలా ఉందంటూ కామెంట్ చేశారు. ఆ బొంత ఫోటో.. పక్కనే ప్రియాంక ఫోటో.. ఇలా ఒక ఇమేజ్ ను తయారు చేసి నెట్టింట్ లో తెగ సర్కులేట్ చేస్తున్నారు కూడా. కొంతమంది మాత్రం కాజు-బర్ఫీ స్వీటును బాడీకి అతికించుకున్నట్లు ఉందంటూ కామెంట్ చేశారు. కొంతమంది ఫ్లవర్ వేజ్ లో నుంచున్నట్లు ఉందంటూ జోకులేస్తే.. కొందరేమో కాఫీ కప్పులో కూర్చుంది అంటూ హడావుడి చేశారు. మొత్తాన్ని రాల్ఫ్‌ అండ్ రూసో వారు డిజైన్ చేసిన ఈ గౌన్ భలే భలే కామెడీలకు ఆస్కారం కలిపించింది.

అందుకేనేమో.. ప్రియాంక ఇలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందని ఊహించి వెంటనే ఆఫ్టర్ పార్టీ కోసం సెక్సీ డ్రస్సులో దర్శనమిచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Funny tweets 
  • Priyanka Chopra 
  • Oscars dress 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS