• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ విషయాలు మర్చిపోండి:...

ఆ విషయాలు మర్చిపోండి: అనసూయ

By - Tupaki Desk
Update: 2019-10-30 06:38 GMT
విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న 'మీకు మాత్రమే చెప్తా' నవంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అనసూయ భరద్వాజ్.. అభినవ్ గోమటం ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  షమీర్ సుల్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ జెనరేషన్ యూత్ కు కనెక్ట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా ప్రమోషన్స్ లో తరుణ్ భాస్కర్ తో పాటు ఆ అనసూయ కూడా పాల్గొంటోంది. అయితే ప్రతి ఇంటర్వ్యూలోనూ అనసూయకు ఎదురయ్యే కామన్ ప్రశ్నఒకటి ఉంది. అదేంటంటే "గతంలో అర్జున్ రెడ్డి రిలీజ్ సమయంలో విజయ్ దేవరకొండపై విమర్శలు గుప్పించారు కదా.. మరి ఇప్పుడు ఎలా విజయ్ నిర్మించిన సినిమాలో పని చేశారు?"  ఈ ప్రశ్న ఎదురైన ప్రతిసారి అనసూయ.. గతంలో జరిగిన విషయాలు ఇద్దరం మర్చిపోయామని.. అవేమీ తనపై కానీ విజయ్ పై కానీ ప్రభావం చూపించలేదని చెప్తోంది. వీలైంతవరకూ ఆ టాపిక్ ను కొనసాగనివ్వకుండా 'గతం గతః' అన్నట్టుగా వదిలెయ్యమని ఇంటర్వ్యూయర్లను కోరుతోంది.

'మీకు మాత్రమే' సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ సమయంలో ఫుల్ గా ఎంజాయ్ చేశానని ఈ సినిమా ప్రేక్షకులకు తప్పనిసరిగా నచ్చుతుందనే నమ్మకం వ్యక్తం చేసింది. ఏదేమైనా ఒక విషయం స్పష్టం.. ఏ కెరీర్లో అయినా ఎదగాలంటే లౌక్యం అవసరం.  అప్పుడేదో జరిగిందని ఆఫర్ ను రిజెక్ట్ చేయకుండా అనసూయ లౌక్యంగానే పని పూర్తి చేసిందనే కామెంట్ వినిపిస్తోంది. పైగా ఇంటర్వ్యూలలో అప్పటి విమర్శల గురించి అడిగితే సమాధానం దాటవేయడం లౌక్యం కాక ఇంకేంటి?
Tags:    
  • Anasuya 
  • Jabardasth 
  • Rangammatha 
  • Meeku Matrame Chepta 
  • Vijay Devarakonda 
  • Tupaki News 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS