• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్‌ : బాలయ్య బ్యూటీ...

ఫొటోటాక్‌ : బాలయ్య బ్యూటీ సండే స్పెషల్‌ హాట్‌ ఫోజ్‌

By - Tupaki Desk
Update: 2020-10-18 16:30 GMT
బాలకృష్ణతో లెజెండ్‌.. రామ్‌ తో పండుగ చేస్కో సినిమాల్లో నటించిన సోనాల్‌ చౌహాన్‌ కు టాలీవుడ్‌ లో ఆశించిన స్థాయిలో బ్రేక్ రాలేదు. ఆమె హిందీ మరియు తమిళంలో కూడా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. తెలుగులో ఈ అమ్మడికి ఐటెం సాంగ్స్‌ అవకాశాలు కూడా రాలేదు. బాలయ్యతోనే మరోసారి రూలర్‌ సినిమాలో నటిచే అవకాశం వచ్చినా కూడా అది నిరాశ పర్చింది. రూలర్‌ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఈ అమ్మడు వెండి తెరపై కనిపించింది లేదు. కాని సోషల్‌ మీడియాలో మాత్రం ఈ అమ్మడి సందడి అంతా ఇంతా కాదు. తన ఇన్‌ స్టా పేజీలో రెగ్యులర్‌ గా ఫొటోలను షేర్‌ చేస్తూ తన ఫాలోవర్స్‌ కు కన్నుల పండుగ చేసే ఈ అమ్మడు సండే స్పెషల్‌ అంటూ ఈ ఫొటోను షేర్‌ చేసింది.

ఇటీవలే ఇన్‌ స్టాగ్రామ్‌ లో మూడు మిలియన్‌ ల ఫాలోవర్స్‌ ను తన సొంతం చేసుకున్న ఈ అమ్మడు రెగ్యులర్‌ గా హాట్‌ ఫొటోలను తన లైఫ్‌ స్టైల్‌ ను షేర్‌ చేస్తూనే ఉంటుంది. ఈసారి సండే స్పెషల్‌ అంటూ బ్లాక్‌ డ్రస్‌ లో థైస్‌ ఎక్స్‌ పోజ్‌ చేస్తూ లైట్‌ గా క్లీ వేజ్‌ షో కూడా చేస్తూ ఈ అమ్మడు కుర్రకారును మత్తెక్కిస్తోంది. మొత్తానికి ఈ అమ్మడు సినిమాలు చేయకున్నా సోషల్‌ మీడియాలో మాత్రం ట్రెండ్‌ అవుతూనే ఉంది.


Tags:    
  • Movies 
  • Movie News 
  • Latest news 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 

Similar News

N-క‌న్వెన్ష‌న్‌ని కూల్చివేసినా కానీ కింగ్ నాగార్జున ఏంటి ఇలా?!

2026-11-12 02:25 GMT

అనిరుధ్ పెళ్లిలో స్టెప్పులు.. ఏజ్‌లెస్ హీరోకి కిక్కు ఎక్కెరా!

2026-11-12 02:16 GMT

అందాల ఆమ‌ని స్టార్ హీరోల‌కు దూరంగా!

2026-11-11 22:30 GMT

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

Copyright @2026

Powered by Blink CMS