• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫస్ట్ లుక్: సూపర్ మచ్చి...

ఫస్ట్ లుక్: సూపర్ మచ్చి అంటున్న మెగా హీరో

By - Tupaki Desk
Update: 2019-10-26 06:35 GMT
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా 'విజేత'  సినిమాతో పోయినేడాది టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కళ్యాణ్  దేవ్ ఇప్పుడు పులి వాసు దర్శకత్వంలో తన రెండో సినిమాలో నటిస్తున్నాడు.  దీపావళి పర్వదినం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్- టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. 'సూపర్ మచ్చి' అంటూ ఒక క్యాచీ టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేయడం విశేషం.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'S/o సత్యమూర్తి' సినిమాలో చార్ట్ బస్టర్ సాంగ్ 'సూపర్ మచ్చి'.  దాన్నే ఈ సినిమాకు టైటిల్ గా ఎంచుకున్నారు.  ఈ పోస్టర్ లో వానలో తడుస్తున్న కళ్యాణ్ దేవ్  చెయ్యి పైకెత్తి ఏదో సెలెబ్రేట్ చేసుకుంటూ హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. కళ్యాణ్ దేవ్ కు ముందు ఓ డజన్ మంది అదే పోజులో కళ్యాణ్ కు జేజేలు తెలుపుతున్నారు. ఈ పోస్టర్ చాలా లైవ్లీగా ఉంది.  కళ్యాణ్ దేవ్ లాంగ్ హెయిర్.. గడ్డంతో హ్యాండ్సం గా ఉన్నాడు. ఈ పోస్టర్ లోనే దీపావళి శుభాకాంక్షలు తెలపడంతో పాటుగా సమ్మర్ 2020 రిలీజ్ అని ప్రకటించారు.  

ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్ సరసన బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి నటిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రిజ్వాన్ నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ కు మంచి బ్రేక్ దొరుకుతుందా అనేది వేచి చూడాలి. 
Tags:    
  • Megastar 
  • Kalyan Dev 
  • Son Of Satyamurthi 
  • Allu Arjun 
  • Vijetha 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS