• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎట్టకేలకు మరో శివగామి...

ఎట్టకేలకు మరో శివగామి వచ్చింది

By - Tupaki Desk
Update: 2019-12-17 05:35 GMT
హీరోయిన్‌ గా సౌత్‌ సినీ ఇండస్ట్రీలో దాదాపు దశాబ్ద కాలంగా వెలుగు వెలిగిన రమ్యకృష్ణ ఎంతో మంది స్టార్‌ హీరోలతో రొమాంటిక్‌ పాత్రలు చేసి మెప్పించింది. హీరోలతో ఒకప్పుడు రొమాన్స్‌ చేసి అలరించిన రమ్యకృష్ణ ఇప్పుడు తన నటనతో అప్పియరెన్స్‌ తో మెప్పిస్తోంది. బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో రమ్యకృష్ణ మళ్లీ బిజీ అయ్యింది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రమ్యకృష్ణ ఏ స్థాయిలో బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా శివగామి స్థాయి పాత్రను మాత్రం ఆమె దక్కించుకోలేక పోతుంది.

సినిమాల్లో శివగామి తరహా పాత్రలు చేయాలని ఆమె చాలా ఆశ పడుతుంది. కాని దర్శకులు ఎవరు కూడా ఆమెకు ప్రముఖ పాత్రను ఇవ్వడం లేదు. కాని వెబ్‌ సిరీస్‌ లో రమ్యకృష్ణ మరోసారి తన సత్తా చాటింది. బాహుబలి సినిమాలో శివగామిగా ఎంతగా అలరించి ఆకట్టుకుందో ఇప్పుడు క్వీన్‌ వెబ్‌ సిరీస్‌ ద్వారా కూడా అంతే మొత్తంలో అలరిస్తూ ఉంది. జయలలిత బయోపిక్‌ అయిన క్వీన్‌ వెబ్‌ సిరీస్‌ లో రమ్యకృష్ణ చేసిన నటనకు విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి.

చాలా గంభీరంగా జయలలిత బాడీ లాంగ్వేజ్‌ ను అనుసరిస్తూ రమ్యకృష్ణ చేసిన నటన ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది. ప్రస్తుతం ఆన్‌ లైన్‌ లో స్ట్రీమింగ్‌ అవుతున్న క్వీన్‌ సినిమాను జనాలు విపరీతంగా చూస్తున్నారు. బాహుబలి వచ్చిన చాలా ఏళ్లకు మళ్లీ శివగామి స్థాయి పాత్రను రమ్యకృష్ణ చేసింది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జయలలిత బయోపిక్‌ కు రమ్యకృష్ణ అద్బుతంగా సూట్‌ అయ్యిందని.. ఈమెతోనే సినిమా చేస్తే బాగుండేది అంటూ కొందరు అంటున్నారు. బుల్లి తెరపై అయినా రమ్యకృష్ణ మరోసారి శివగామి స్థాయిలో కనిపించడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • Ramya Krishna 
  • Sivagami 
  • Queen 
  • Jaya Lalitha Biopic 
  • Tupaki News 
  • Web Series 
  • Tupaki Updates 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS